Monday, 9 November 2026

మహబూబ్ నగర్

నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మక్తల్ ci సీతయ్య

మక్తల్ ఆగస్టు 31(జనంసాక్షి) మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలకు మక్తల్ ci సీతయ్య వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తిశ్రద్ధలతో హిందువులు గణనాథుడిని ఆరాధిస్తారని…

నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన మక్తల్ ci సీతయ్య

  మక్తల్ ఆగస్టు 31(జనంసాక్షి) మక్తల్ నియోజకవర్గంలోని వివిధ మండలాల ప్రజలకు మక్తల్ ci సీతయ్య వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడిగా, ఆటంకాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా.. భక్తిశ్రద్ధలతో హిందువులు గణనాథుడిని…

నిషేధిత గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

గద్వాల ఆర్ సి. ఆగస్ట్ 31 (జనం సాక్షి); గద్వాల పట్టణంలో పట్టణ పోలీస్ సిబ్బంది, టాస్క్ ఫోర్స్ సిబ్బంది గద్వాల పట్టణంలో అక్రమంగా అమ్ముతున్న నిషేధిత పాన్, గుట్కా మసాలాల ప్యాకెట్ లను పట్టుకున్నట్లు పట్టణ ఎస్సై…

-మారెడుమాన్ దిన్నె లో ఘనంగా బోనాల పండుగ.

-గ్రామ ప్రజలు అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి. -జడ్పీటీసీ మేకల గౌరమ్మ చంద్రయ్య. నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు30(జనంసాక్షి): నాగర్ కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నే గ్రామంలో మంగళవారం బోనాలు పండుగ ను భక్తి శ్రద్ధలతో…

ఉత్తమ పంచాయతిగా ఉల్లంపల్లి

-గ్రామంలో  పారిశుద్ధ్య పనులు పరిశీలించిన పంచాయతీ అధికారులు జనం సాక్షి,వంగూర్: ఉత్తమ గ్రామ పంచాయతీగా ఎన్నికైన ఉల్లంపల్లి గ్రామ పంచాయతీని జిల్లా కలెక్టర్ ఆదేశముల మేరకు సర్పంచ్ బుడ్డ బక్కయ్య ఆధ్వర్యంలో పంచాయతీ అధికారుల బృందం మంగళవారం గ్రామంలో…

జాతీయ టీమ్ కెప్టెన్ గా కృష్ణవేణి

మేళ్లచెరువు మండలం( జనం సాక్షి న్యూస్) తెలంగాణ రాష్ట్ర జూనియర్ జాతీయ టీం కెప్టెన్ గా మే ళ్లచెరువు గ్రామానికి చెందిన పసుపులేటి కృష్ణవేణి ఎన్నికయ్యారు. సెప్టెంబర్ 1 నుండి 4 వరకు బీహార్ రాష్ట్రంలో జరిగే జూనియర్…

నడిరోడ్డుపై అనుమతులు లేకుండా అక్రమంగా తవ్వకం

– సిమెంట్ రోడ్డును పగలగొట్టిన గ్రామస్థుడు – సమస్యను విన్నవించుకున్న పట్టించుకోని అధికారులు అనంతగిరి జనంసాక్షి:ఎటువంటి అనుమతి లేకుండా అంతర్గత సిమెంట్ రోడ్డును అక్రమంగా రోడ్డు నడి మధ్యలో గ్రామానికి చెందిన బద్దం వెంకటరెడ్డి పగలగొట్టారని గ్రామానికి చెందిన…

నిర్వాహకులు ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి -ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్

పెన్ పహాడ్, ఆగస్టు 30 (జనం సాక్షి)  : గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో  జరుపుకోవాలని ఎస్ఐ బత్తిని శ్రీకాంత్ గౌడ్ మండల ప్రజలను కోరారు. మంగళవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గణేష్ మండపాలు…

సుంకేసుల కు కొనసాగుతున్న ఇన్ ఫ్లో

రాజోలి 30ఆగస్టు (జనం సాక్షి) సుంకేసుల జలాశయానికి ఇన్ ఫ్లో కొనసాగుతుండటంతో 19 గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు జేఈ రాజు తెలిపారు. మంగళవారం ఎగువ నుండి 80,849క్యూసెక్కిల నీరు ఇన్ ఫ్లో రాగా..78,584క్యూసెక్కిల నీటిని…

క్యారమ్స్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపిక

ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 30 : మండల పరిధిలోని వల్లూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయులగా విధులు నిర్వహిస్తున్న వనపర్తి నివాసి చౌదరి మనోహర్ క్యారమ్స్ విభాగంలో జాతీయ స్థాయికి ఎంపికైనట్లు మంగళవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు…