*ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం*
మునగాల, ఆగష్టు 30(జనంసాక్షి): మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో మంగళవారం అన్నదానం కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. ఇటీవల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారుడు…








