పెన్షన్ల గురించి మాకు తెలియదు జిల్లా యంత్రాంగానికే తెలుసు అంటున్న : యంపిడీఓ లు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వాలి. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం.
కోఢేరు (జనం సాక్షి) ఆగస్టు 29 నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం కోడేరు మండల కేంద్రంలో జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి పి నర్సింహా మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి న నాటి నుండి…










