పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ
జైపాల్ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్ నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం? మహబూబ్‌నగర్,ఫిబ్రవరి19(జనంసాక్షి): రానున్న పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్…





