Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

కూటమికి ఓటమి తప్పదు: నిరంజన్‌

మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చేపట్టిన పలు అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరిండంతో పాటు గత ప్రభుత్వాల వల్ల తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాల గూర్చి ప్రజలకు క్షుణ్ణంగా వివరించి ఓట్లు అడుగుతున్నామని వనపర్తి టిఆర్‌ఎస్‌…

పాలమూరుపై పట్టుకోసం కాంగ్రెస్‌ కసరత్తు

బలంగా ఉండడంతో ప్రత్యేక దృష్టి నేతలంతా ఇక్కడి వారే కావడంతో గెలుపుపై ధీమా మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎన్నికల షెడ్యూల్‌ వెలువడడంతో కాంగ్రెస్‌ పార్టీ దూకుడు పెంచింది. రానున్న ఎన్నికల్లో ఉమ్మడి పాలమూరు నుంచి సత్తా చాటేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తోంది.…

ప్రజలు చూస్తూ ఊరుకోరు

కాంగ్రెస్‌ను గెలిపిస్తేనే మేలు: డిసిసి మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): జూపల్లి కృష్ణారావు రాజకీయ ఎదుగుదలకు కాంగ్రెస్‌ పార్టే కారణమని, ఈ విషయాన్ని ఆయన మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ మండిపడ్డారు. ఆయన మంత్రిగా ఉండి కొల్లాపూర్‌కు…

పాలమూరులో కాంగ్రెస్‌ దూకుడు

ఒంటరిగానే ప్రచారంలో జోరు అభ్యర్థుల టిక్కెట్లపై తేలని పంచాయితీ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):ఒక వైపు కూటమి సీట్ల అంశం కొలిక్కి రాకపోయినా కాంగ్రెస్‌ పార్టీ మాత్రం దూకుడు పెంచింది. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ చైతన్య యాత్ర, ప్రజాగ్రహ సభలు పేరిట విస్తృతంగా…

ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలి

– కూటమిలో సీట్లసర్దుబాటుపై చర్చ జరుగుతుంది – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ సంగారెడ్డి, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రానున్న ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించాలని, అవినీతికి తావు లేకుండా ఏర్పాట్లు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు.…

వన్యప్రాణుల శ్రేయస్సే మా ధ్యేయం

:నేనుసైతం’ ప్రధాన కార్యదర్శి సలీమ వెల్లడి. – కొనసాగుతున్న సీడ్ బాల్స్ విసిరే కార్యక్రమం. – ఇప్పటి వరకు 95 వేల బాల్స్ చల్లిన కుటుంబం. మహబూబాబాద్, జనం సాక్షి(అక్టోబర్ 15) :వన్యప్రాణుల ఆకలి బాధను శాస్వతంగా దూరం…

తెలంగాణ పథకాలు చారిత్రకమైనవి

అభివృద్ది,సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌ మహబూబాబాద్‌,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చరిత్రాత్మకమని మహబూబాబాద్‌ ఎంపి సీతారాం నాయక్‌  అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడానికి…

యాదాద్రి అభివృద్దికి సంకల్పం

కూటమి నేతలకు ఎన్నికల్లో భంగపాటు తప్పదు: సునీత యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి ఆశిస్సులు యాదాద్రికి సంపూర్ణంగా ఉన్నాయని, ఆయన సహకరాంతో ఈ కొత్త జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది చేసుకుంటున్నామని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత…

నాలుగున్నరేళ్లుగా మాయమాటలతో మభ్యపెట్టారు

టీఆర్‌ఎస్‌ నేతలు ఇచ్చిన ఏ హావిూని నెరవేర్చలేదు ఉమ్మడి జిల్లాలో 14సీట్లను గెలుస్తాం: సంపత్‌ మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌11(జ‌నంసాక్షి):  నాలుగున్నరేళ్లుగా తెలంగాణ ప్రజలను మాయమాటలతో మభ్యపెట్టారని,  ఏ ఒక్క పనిని నీతి, నిజాయితీతో చేసిన దాఖలాలు లేవని కాంగ్రెస్‌ కార్యదర్శి, మాజీ…

ఆలేరులో ప్రచారం

దూకుడు పెంచిన కాంగ్రెస్‌ యాదాద్రి,అక్టోబర్‌11(జ‌నంసాక్షి): యాదాద్రి జిల్లాలో పార్టీల అభ్యర్తుల ప్రచారం పెరిగింది. ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. ఒకప్పుడు ఆలేరు నిజయవర్గంలో పట్టున్న నేత మోత్కుపల్లి నర్సింహులు ఇప్పుడు ఒంటరి పోరాటం చేస్తున్నారు. ఇవే చివరి ఎన్నికలని,…