Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

జూరాలకు తగ్గిన నీరు

గద్వాల,జూలై2(జ‌నం సాక్షి): జూరాల ప్రాజెక్టుకు వస్తున్న వరద పూర్తిగా తగ్గుముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు వరద భారీగా పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగ నది నుంచి భారీగా వరద నీరు డ్యాంలోకి…

పాలమూరులో 14 సీట్లను గెలుస్తాం: మంత్రి లక్ష్మారెడ్డి

మహబూబ్‌నగర్‌,జూన్‌30(జ‌నం సాక్షి): ఎన్నికలు ఎప్పుడొచ్చిన ఉమ్మడి జిల్లాలో 14 స్థానాలు గెలుస్తామని వైద్యఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఇందులో ఎలాంటి సందేహం లేదన్నారు. విూడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మహబూబ్‌నగర్‌ ప్రజలు మళ్లీ టీఆర్‌ఎస్‌ పాలన రావాలని…

ఓర్వలేక రెచ్చగొడుతున్నారు

– పాలమూరుకు నీళ్లించింది ముమ్మాటికీ తెరాస ప్రభుత్వమే – గట్టు ఎత్తిపోతలకు సంబంధించిన ఒక్క జీవోనైనా చూపగలరా? – డీకె అరుణ వ్యాఖ్యలను ఖండించిన ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌, జూన్‌30(జ‌నం సాక్షి) : వాస్తవాలు మాట్లాడితే ఓర్వలేకనే ఎమ్మెల్యే…

గట్టు ఎత్తిపోతల పథకానికి 

సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన – తుమ్మిళ్ల ఎత్తిపోతల పనులను పరిశీలించిన సీఎం – పలు మార్పులను సూచించిన కేసీఆర్‌ జోగుళాంబ గద్వాల, జూన్‌29(జనం సాక్షి) : దశాబ్దాలుగా నెర్రెలు వారిన బీడు భూములకు శుక్రవారం మోక్షం లభించింది. బీడు…

నేడు గద్వాల్‌లో సీఎం కేసీఆర్‌ పర్యటన

– గట్టు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్న సీఎం – గద్వాల్‌లో భారీ బహిరంగ సభ – సీఎం పర్యటన ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులు – బహిరంగ సభకు లక్షన్నర మందిని తరలించేలా ప్రయత్నాలు జోగులాంబగద్వాల,జూన్‌27(జ‌నం…

గద్వాలలో సిఎం సభాస్థలిని పరిశీలించిన మంత్రులు

ఏర్పాట్లపై అధికారులతో సవిూక్ష మంత్రి హరీష్‌ సమక్షంలో పలువురు టిఆర్‌ఎస్‌లో చేరిక జోగులాంబ గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): ఈ నెల 29న సీఎం కేసీఆర్‌ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో అక్కడ సభ ఏర్పాట్లు చురకుగా సాగుతున్నాయి. సీఎం…

హైవేపై అతివేగంగా ఆటోను ఢీకొన్న కారు

ఒకరు మృతి .. పలువరికి గాయాలు గద్వాల,జూన్‌26(జ‌నం సాక్షి): వరుస రోడ్డు ప్రమాదాలు ఆడగం లేదు. మంగళవారం గద్వాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలంలో రోడ్డు ప్రమాదం…

గొర్రెల మందపై కుక్కల దాడి

మహబూబ్‌నగర్(జ‌నం సాక్షి) : మక్తల్ మండలం కర్ని గ్రామంలో కుక్కలు రెచ్చిపోయాయి. కుర్వ నర్సప్పకు చెందిన గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో 21 గొర్రె పిల్లలు మృతి చెందాయి. గొర్రెల యజమాని నర్సప్ప తీవ్ర…

అవినీతిలో కెసిఆర్‌ సర్కార్‌: నాగం

నాగర్‌ కర్నూల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): రాష్ట్రంలో అవినీతి పెచ్చువిూరిందని కాంగ్రెస్‌ నేత నాగం జనార్థన్‌ రెడ్డి ఆరోపించారు. ఈ అవినీతి అంతం కోసం ఉమామహేశ్వరం క్షేత్రం నుంచి యాత్ర చేపడతామని నాగం ప్రకటించారు. శనివారం విూడియాతో మాట్లాడిన నాగం జనార్థన్‌…

మున్సిపల్‌ అక్రమాలపై విచారణ చేయాలి: టిడిపి

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌21(జ‌నం సాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. వియచారణఱ జరిపితే అక్రమాలు…