Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

మొక్కలు విరివిగా నాటాలి

మహబూబ్‌నగర్‌,జూలై25(జ‌నంసాక్షి): భావితరాల మనుగడ కోసం ప్రతీ ఒక్కరూ విస్తృతంగా మొక్కలు నాటాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌ రెడ్డి అన్నారు. అంతరించిపోతున్న అడవులను రక్షించడంతో పాటు మొక్కలను విస్తృతంగా నాటి పర్యావరణహితాన్ని కాంక్షిస్తూ సీఎం కేసీఆర్‌ తెలంగాణకు హరితహారం…

లక్ష్యం మేరకు మొక్కల పెంపకం

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని డీఎఫ్‌వో తెలిపారు. జిల్లాలకు కేటాయించిన హరితహారం లక్ష్యానికి తక్కువ కాకుండా మొక్కలు నాటాలని సంబంధిత అధికారులకు సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమం బాధ్యతగా ఉండాలన్నారు. మెడికల్‌ అండ్‌…

భూసేకరణ వేగంగా జరగాలి: కలెక్టర్‌

మహబూబ్‌నగర్‌,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టు పనులకు సంబంధించి అడ్డుగా మారిన భూ సేకరణ పనులు మరింత వేగవంతం అయ్యేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రొనాల్డ్‌రోస్‌ అన్నారు. కోయిల్‌సాగర్‌, భీమా, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల కింద మిగిలిపోయిన భూ సేకరణపై సంబంధిత…

సాగుకు సరిపడ నీరు పొదుపుగా వాడుకోండి

– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి – బీమా రెండో దశ ఎత్తిపోతల పథకం రింగ్‌బండ్‌ను పరిశీలించిన నిరంజన్‌రెడ్డి వనపర్తి, జులై21(జ‌నం సాక్షి) : వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనాయపల్లి గ్రామ సవిూపంలో భీమా రెండో…

హావిూల అమలుకు పోరాటం: ఆచారి

మహబూబ్‌నగర్‌,జూలై20(జ‌నం సాక్షి): ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ఇచ్చిన హావిూల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు బీజేపీ పోరాటం చేస్తోందిన బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆచారి పేర్కొన్నారు. డబుల్‌ బెడ్‌రూం, దళితులకు మూడెకరాల భూపంపిణీ, రైతుల రుణమాఫీ, ఫీజురీయింబర్స్‌మెంట్‌ విడుదలలో…

ఏసీబీ వలలో అవినీతి చేప

– లంచంతీసుకుంటూ పట్టుబడ్డ కొత్తకోట తహశీల్దార్‌ వనపర్తి, జులై11(జ‌నం సాక్షి) : కొత్తకోట తహశీల్దార్‌ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. మండల కేంద్రానికి సవిూపంలోని కనిమెట్ట వద్ద ఉన్న ఓ ¬టల్‌లో హైదరాబాద్‌కు చెందిన రియాల్టర్‌…

పాలమూరు పౌరుషం చూపించాలి

కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ కృషి బహిరంగ సభలో మంత్రి కెటిఆర్‌ పిలుపు మహబూబ్‌నగర్‌,జూలై7(జ‌నం సాక్షి): ఉమ్మడి పాలమూరు జిల్లా వెనకబాటుకు కారణమైన కాంగ్రెస్‌ పార్టీని ఓడించాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి…

పాలమూరు జిల్లా సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం 

– తొమ్మిది నెలల్లో ఐటీ టవర్‌ను పూర్తిచేస్తాం – 15వేల మంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది – ప్రాజెక్టులను అడ్డుకోవటమే కాంగ్రెస్‌ నేతల పని – వచ్చే ఎన్నికల్లో పాలమూరు నుండి కాంగ్రెస్‌ నేతలను తరిమేయాలి – 14…

విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం బంద్‌

మహబూబ్‌ నగర్‌,జూలై5(జ‌నం సాక్షి): రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మహబూబ్‌ నగర్‌ జిల్లాలో విద్యాసంస్థలను మూసేయించారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్య సంస్థలు బంద్‌ నిర్వహించారు. జిల్లా నాయకులు వెంకట్‌ మాట్లాడుతూ ప్రవేటు విద్య సంస్థలో ఫిజు నియంత్రణ చటట్‌ం…

ప్రాజెక్టులు పూర్తయితే గోస తీరుతుంది: బండారి

మహబూబ్‌నగర్‌,జూలై2(జ‌నం సాక్షి):ఎన్నో యేళ్లుగా నడిగడ్డ ప్రాంతంలో చివరి ఆయకట్టు భూములకు సాగు నీరందక రైతులు వలసలు పోయారని జడ్పీ ఛైర్మన్‌ బండారి భాస్కర్‌ అన్నారు. జిల్లాలో చేపట్టిన నీటి ప్రాజెక్ట్‌ పథకాల అమలుతో ఇక్కడి పొలాలన్నీ పచ్చబడతాయన్నారు. వీటిని…