Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

 మహబూబ్‌నగర్‌ : జిల్లాలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. మాడుగుల మండలం అన్నెబోయినపల్లి గేట్ దగ్గర డీసీఎం వ్యాన్, ఆర్టీసీ బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో పది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను…

విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

మహబూబ్‌నగర్ : వైస్ ప్రిన్సిపల్ తిట్టారనే మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం సమీపంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. స్థానిక హాస్టల్‌లో ఉంటున్న కొడంగల్…

కొండారు శివారులో కారు బోల్తా: ఐదుగురికి తీవ్రగాయాలు

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా ఇటిక్యాల మండలం కొండారు శివారులో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్రగాయలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

చనిపోయిన బాలుడికి చికిత్స

మహబూబ్‌నగర్ : వైద్యుడిని దేవుడితో సమానంగా చూస్తారు. అలాంటి వైద్యులే ఓ బాలుడి ప్రాణాలతో చెలగాటమాడారు. చని పోయిన బాలుడికి చికిత్స చేస్తున్నామంటూ నమ్మబలికారు. చివరకు వ్యవహారం బెడిసికొట్టడంతో తెల్లమొఖం వేశారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని…

మహబూబ్‌నగర్‌ లో కలుషిత నీరు తాగి 40 మందికి అస్వస్థత

మహబూబ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లా మల్డకల్‌ మండలం నాగూర్‌దొడ్డి గ్రామంలో కలుషిత నీరు తాగి 40 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని ఆసుపత్రికి తరలించారు.

ఆగని రైతుల ఆత్మహత్యలు

హైదరాబాద్‌, తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు ఆగటం లేదు. సోమవారం వివిధ జిల్లాల్లో మరో నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా మల్దకల్‌లో అప్పుల బాధతో మహిళా రైతు లక్ష్మీ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా…

పేకాటరాయుళ్ల అరెస్ట్

మహబూబ్‌నగర్, వనపర్తిలోపేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ ఇంట్లో పేకాటాడుతున్న నలుగురిని అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.11 వేల నగదు, నాలుగు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. వీరిలో ఇద్దరు మైనర్ లు ఉన్నారు. అనంతరం వారిని…

మరో రైతు ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  మహబూబ్‌నగర్‌ జిల్లాలో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్ద కొత్తపల్లి మండలం చెన్నపరావుపల్లిలో అప్పుల బాధతో రైతు పిట్టల బాలస్వామి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ట్రాక్టర్‌లు ఢీకొని ఒకరి మృతి

మహబూబ్‌నగర్‌,  కొత్తకోట మండలం మిరాజ్‌పల్లి స్టేజి దగ్గర డీసీఎం ట్రాక్టర్‌లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వాహనాలను స్వాధీనం చేసుకొని పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.