Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు ఆత్మహత్య

కొత్తకోట: తలకు మించిన రుణ భారం తాళలేక ఓ రైతు తనువు చాలించాడు. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలంలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. మండలంలోని ద్వారకానగర్ గ్రామానికి చెందిన గడ్డమీది బాలన్న(40) తనకున్న ఏడెకరాల్లో వరి, పత్తి,…

మహబూబ్‌నగర్: భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త

మహబూబ్‌నగర్: అనుమానం పెనుభూతమై కట్టుకున్న భార్యను కడతేర్చాడు ఓ కసాయి భర్త. మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడు మండలంలో ఆదివారం రాత్రి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. పల్లెపాడు గ్రామానికి చెందిన ఆంజనేయుడు, పద్మ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.…

తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం

మహబూబ్ నగర్ : తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. జిల్లాలో నలుగురికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయింది. స్వైన్ ఫ్లూ సోకిన వారిలో ముగ్గురు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులున్నారు. ఆసుపత్రుల్లో సరైన సౌకర్యాలు లేకపోవడం, ఆసుపత్రి సిబ్బంది…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

inShare మహబూబ్ నగర్ : ఇటిక్యాల మండలం షాబాద గ్రామంలో భాస్కర్ రెడ్డి అనే రైతు ఆప్పుల బాధతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

వెల్దండ: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతిచెందిన ఘటన హైదరాబాద్‌ -శ్రీశైలం ప్రధాన రహదారిపై మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్దండ పరిధిలోని కొట్రబస్టేజి సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేటకు చెందిన ఆనంద్‌, అరుణ్‌, వెంకటమ్మ ద్విచక్రవాహనంపై హైదరాబాద్‌…

సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించిన వార్డెన్

మహబూబ్‌నగర్‌: పేద విద్యార్థులకు అందవలసిన సన్న బియ్యం అక్రమార్కుల వద్దకు చేరుకుంటున్నాయి. కల్వకుర్తిలోని ఎస్సీ బి హాస్టల్‌లోని వార్డెన్‌ రాములు చేతివాటం ప్రదర్శించాడు. 25 క్వింటాళ్ల సన్న బియ్యం అక్రమ తరలింపునకు యత్నించాడు. అయితే ఇతనిని స్థానికులు పట్టుకుని…

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

హైదరాబాద్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా తాడూరు మండలం ఐతోలులో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో ఉరి వేసుకుని విజయ్ణ్‌ొడ్‌ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

భార్యను నరికి చంపి… భర్త ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,  కుటుంబ కలహాలు ఇద్దరిని బలిగొన్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా కొత్తకోట మండలం అమడబాకులలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు. ఆపై భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన అమడబాకులలో విషాదాన్ని రేకెత్తించింది.

ఇద్దరు రైతుల ఆత్మహత్య

మహబూబ్ నగర్ : అప్పు చేసి వేసిన పంట పండకపోవడంతో మనస్థాపంతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లోని తిరుమలపూర్‌లో బుధవారం అర్ధరాత్రి జరిగింది. తిరుమలపూర్‌కు చెందిన కావలి కొండయ్య (45) తనకున్న నాలుగున్నర…

కుటుంబంలో ఐదుగురి ఆత్మహత్యాయత్నం: ఇద్దరి మృతి

జడ్చర్ల: మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం గొల్లపల్లి గ్రామంలో విషాదం నెలకొంది. స్థల వివాదం నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహ్యత్యాయత్నానికి పాల్పడ్డారు. వివరాల్లోకెళితే.. గొల్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం వెంకటయ్య అతని కుమారులు శేఖర్‌, శ్రీశైలం,…