ఎమ్మెల్యే రేవంత్ సోదరుడు గుండెపోటుతో మృతి
మహబూబ్నగర్, సెప్టెంబరు 21 : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రేవంత్ అనుచరులు తరలివచ్చారు.
మహబూబ్నగర్, సెప్టెంబరు 21 : కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి గుండెపోటుతో మరణించారు. వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనతో రేవంత్ అనుచరులు తరలివచ్చారు.
మహబూబ్ నగర్ : సుంకేశుల జలాయశంలోకి వరద నీరు పోటెత్తుతోంది. జలాశయం ఇన్ ఫ్లో 14 క్యూసెక్కుల ఉండగా ఔట్ ఫ్లో 17వేల క్యూసెక్కులుగా ఉంది. నాలుగు గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
మహబూబ్నగర్, సెప్టెంబరు, సెప్టెంబరు 12 : కోడేరు మండలం యెత్తంలో భార్యను గొడ్డలితో భర్త నరికి చంపాడు. అనంతరం తానే భార్యను నరికి చంపానని ఇంటి ఎదుట గొడ్డలితో భర్త కూర్చున్నాడు. ఈ సంఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం…
మహబూబ్నగర్, సెప్టెంబర్ 11 : జిల్లాలోని తలకొండపల్లి మండలం చుక్కాపూర్ దగ్గర వేణుగోపాలస్వామి గుండంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే సమీపంలో ఓ బైక్ను…
మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టు.. వరదనీరు పోటెత్తింది. అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో.. రోజు రోజుకు వరదనీరు పెరుగుతుంది. అటు ఎగువన కర్ణాటక రాష్ట్రంలోనూ భారీ వర్షాలు పడుతుండటంతో.. నారాయణ పూర్…
మహబూబ్నగర్, సెప్టెంబరు 9 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరదనీటి ఉధృతి పెరిగింది. 10,448 క్యూసెక్కుల నీరు చేరడంతో జూరాల నీటిమట్టం 317.35 అడుగులకు పెరిగింది. జూరాల పూర్తి…
మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూల్ పట్టణంలో అంతర్రాష్ట్ర దొంగ హల్ చల్ చేశాడు. మహబూబ్ పాషా పై పలు నేరాల కింద పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతని కోసం కొంతకాలంగా గాలిస్తున్న పోలీసులకు.. పాషా తన…
మహబూబ్ నగర్ : జిల్లాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ జనరల్ బాడీ సమావేశం రసాభాసగా మారింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేపై అధికారపక్షం ఎమ్మెల్యే చెంపదెబ్బ కొట్టారు. మంత్రుల సమక్షంలోనే ఈ ఘటన…
మహబూబ్నగర్, సెప్టెంబరు 3 : తెలంగాణ రాష్ట్రంలో కరవు దారుణంగా ఉందని, వ్యవసాయబావులు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి నాగం జనార్ధన్రెడ్డి అన్నారు. తెలంగాణ బచావో మిషన్ ఆధ్వర్యంలో బాలానగర్ మండలం రంగారెడ్డిలో ఎండిన…
ఓ చేత పసిగుడ్డు.. మరో చేత కట్టెగా మారిన ఆలి.. ఏంచేయాలో తోచక.. శవం, పిల్లలతోపాటు అర్థరాత్రి సొంతూరికి బస్సెక్కాడా భర్త. భార్య లేదనే బాధను పంటిబిగువన బిగబట్టి పిల్లలను సముదాయిస్తూ.. తనను తాను సముదాయించుకుంటుండగానే.. బస్సు ఆగింది.…