Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

కృష్ణా తీర ప్రాంతాలను సందర్శించిన మంత్రులు

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి):  కొల్లాపూర్‌లోని కృష్ణాతీర ప్రాంతాలను తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్‌, భారీ పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్తు శాఖ మంత్రి లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌ గౌడ్‌, జడ్పీచైర్మన్‌ బండారీ భాస్కర్‌…

ఆవు పొడిచి మహిళ మృతి

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి  : మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో ఆవు పొడిచి ఒక మహిళ మృతి చెందింది.

మూతబడిన రైస్‌ మిల్లులో బాలుడి హత్య

మహబూబ్‌నగర్‌ జ‌నంసాక్షి : జిల్లాలోని అచ్చంపేట, ఇంద్రానగర్‌కాలనీలో నాలుగేళ్ల బాలుడిని దుండగులు హత్య చేశారు. ఓ మూతబడిన రైస్‌మిల్లులోకి బాలుడిని తీసుకెళ్లి గొంతునులిమి చంపినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కురవి జాతరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

కురవి ,ఫిబ్రవరి16(జ‌నంసాక్షి ) : మహాశివరాత్రి ఉత్సవాల సందర్బంగా ఈ నెల 17 నుంచి 18 వరకు కురవిలో జరిగే శ్రీవీరభద్రస్వామి జాతరకు మహబూబాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటుచేసింది. మహబూబాబాద్‌ నుంచి కురవికి 16…

కన్నకొడుకును హతమార్చిన తండ్రి

మెడ్జిల్‌: మహబూబ్‌నగర్‌ జిల్లా మెడ్జిల్‌ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన సాకలి సైదులు(30)ను అతని కన్నతండ్రి గొంతుకోసి హత్య చేశాడు. గత కొంతకాలంగా కుటుంబంలో తండ్రి, కొడుకుల మధ్య వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం తండ్రి నారాయణ…

పాలమూరు అభివృద్ధికి కృషి చేస్తాం కేటీఆర్‌

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని అప్పన్నపల్లి వద్ద రూ.16కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జిని రాష్ట్ర పంచాయతీరాజ్‌, ఐటీ శాఖమంత్రి కె.తారకరామారావు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… మహబూబ్‌నగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం…

కారు, లారీ ఢీ: ఇద్దరు మృతి

మహబూబ్‌నగర్ : జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మంగళవారం ఉదయం ఇటిక్యాల మండలం ధర్మారం వద్ద కారు, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా,…

సీమాంధ్ర ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దు : శ్రీనివాస్‌గౌడ్

 మహబూబ్‌నగర్, మే 10 : తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో ఆంధ్రా ఉద్యోగులను హెచ్‌వోడీలుగా నియమించవద్దని టీఆర్ఎస్ నేత శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞప్తి చేశారు. అలా నియమిస్తే ప్రచ్ఛన్న యుద్ధం తప్పదని ఆయన హెచ్చరించారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌కు ఆంధ్రా అధికారిని…

ధాన్యం కొనుగోలు చేసి పరారైన వ్యాపారి

మహబూబ్‌నగర్: ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటను ఓ దూర్తుడు కొల్లగొట్టాడు. ఇటిక్యాల మండలం వల్లూరులో శ్రీధర్‌రెడ్డి అనే వ్యాపారి రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి పత్తా లేకుండా పోయాడు. దీంతో రైతన్నలు లబోదిబో మంటూ జిల్లా…