Saturday, 21 November 2026

మహబూబ్ నగర్

ఏకగ్రీవ గ్రామాల అభివృద్దికి అందని నిధులు

మహబూబ్‌నగర్‌,జనవరి24: ఏకగ్రీవ గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రకటించిన నజరానా ఇంతవరకు ఆయా పంచాయితీలకు చేరలేదు. ఎన్నికలు జరిగి ఐదు నెలలు అయినా ఇప్పటికీ ప్రభుత్వం ప్రకటించిన నజరానా సొమ్ము గ్రామ పంచాయతీలకు విడుదల చేయలేదు. నిధులు రాకపోవడంతో ప్రజలకు…

పైకా వాలీబాల్‌ క్రీడలో ఛాంపియన్‌ ఆంధ్రప్రదేశ్‌

మహబూబ్‌ నగర్‌ (క్రీడలు) : మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పైకా జాతీయ స్థాయి క్రీడా పోటీల్లో వాలీబాల్‌ అండర్‌-16 పోటీల్లో ఛాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్‌ నిలవగా , ఉత్తరప్రదేశ్‌ రెండో స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో గుజరాత్‌…

మహబూబ్‌ నగర్‌లో ఉత్సాహంగా పైకా పోటీలు

మహబూబ్‌నగర్‌, క్రీడలు: పైకా జాతీయ స్థాయి పోటీలు ఉత్కంఠభరితంగా కొనసాగుతున్నాయి. వాలీబాల్‌ విభాగంలో పోటీలు క్వార్టర్‌ ఫైనల్‌ దశకు చేరుకున్నాయి. తైక్వాండో పోటీలో ఆంధ్రప్రదేశ్‌ జట్టు మూడు పతకాలను సాధించింది. అథ్లుటిక్స్‌ విభాగంలో సాయంత్రం 100 మీ. 400…

గర్భవతి అయిన భార్యను హత్యచేసి తగలబెట్టిన భర్త

కొందుర్గు, మహబూబ్‌నగర్‌ : అదనపు కట్నం తేవాలంటూ గర్భవతి అయిన భార్యను చిత్రహింసలకు గురి చేసి కిరాతకంగా చంపి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన సంఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కొందుర్గు మండల కేంద్రంలో బుధవారం చోటుచేసుకుంది. కొందుర్గు ఏఎస్‌ఐ…

షాద్‌నగర్‌లో ఆర్టీఏ అధికారుల తనఖీలు

మహబూబ్‌నగర్‌ : షాద్‌నగర్‌ టోల్‌ప్లాజా వద్ద ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిబంధనలు పాటించని 23 ప్రైవేట్‌ బస్సులను అధికారులు సీజ్‌ చేశారు. తనఖీ విషయం తెలసుకుని చెన్నై ,బెంగళూర్‌, నుంచి వస్తున్న కేశినేని ట్రావెల్స్‌ బస్సులను డ్రైవర్లు…

పాలమూరు జిల్లాలో భూతగాదాలతో ఘర్షణ :పరిస్ధితి ఉద్రిక్తం

మహబూబ్‌నగర్‌ : అలంపూర్‌ మండలం జిల్లేడుపాడులో ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకున్నాయి. భూతగాదాలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. జిల్లేడుపాడు గ్రామంలో పోలీసులు భారీగా…

చికిత్స పొందుతూ బాలింత మృతి

కోస్గి : మహబూబ్‌నగర్‌జిల్లా కోస్గి మండలం లోని బోగారం గ్రామానికి చెందిన ముణెమ్మ కోస్గిలోని ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మూడు రోజుల క్రితం పాపకు జన్మనిచ్చిన ముణెమ్మ అస్వస్థతకు గురైంది. దీంతో కోస్గి…

కల్వర్టును ఢీకోన్న కారు : నలుగురు మృతి

మహబూబ్‌నగర్‌ :జిల్లాలోని కోడూరు సమీపంలో కారు కల్వర్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్ధానిక ఆసుపత్రికి తరలించారు. గాయపడినవారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

జిన్నింగ్‌ మిల్లులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌ : మహబూబ్‌నగర్‌ జిల్లా హైదరాబాద్‌ – శ్రీశైలం ప్రధాన రహదారిపై వంగూరు సమీపంలో ఉన్న ఎస్‌వీఎస్‌ జిన్నింగ్‌ మిల్లులో విద్యుత్‌ షార్టు సర్క్యూట్‌తో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 25 లారీల పత్తి దగ్దమైంది. సుమారు…

జోగులాంబ ఆలయాలను దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

మహబూబ్‌నగర్‌ : ఐదో శక్తిపీఠమైన అలంపూర్‌ జోగులాంబ, దక్షిణ కాశీ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కేజీ శంకర్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ,ఈవో గురురాజ న్యాయమూక్తికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. జడ్జి…