Monday, 9 November 2026

మెదక్

బీజేపీ పార్టీ నుండి తెరాస చేరిక.

దౌల్తాబాద్ సెప్టెంబర్ 15, జనం సాక్షి. దౌల్తాబాద్ మండల పరిధిలో దొమ్మాట గ్రామానికి చెందిన మైనార్టీ ముస్లిం నాయకులు సర్పంచ్ కొమ్మేరా పూజిత వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు మోహన్ రావు ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ నుండి ఎంపీ కొత్త…

రజక సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక.

కోటగిరి సెప్టెంబర్ 15 జనం సాక్షి:- కోటగిరి మండల కేంద్రంలోనీ విఠలేశ్వర మందిరం ఆవరణంలో గురు వారం రోజున నిజామాబాద్ జిల్లా రజక సంఘం ఆధ్వర్యంలో మండల రజక సంఘం నూతన కార్యవర్గనీ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ ఎన్నికలో అధ్యక్షులుగా…

చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిది

స్టేషన్ ఘనపూర్, సెప్టెంబర్ 15, ( జనం సాక్షి ) : అమ్మ నాన్న చనిపోయిన చిన్న పిల్లలకు దాతలు చేస్తున్న సహకారం మరువలేనిదని ఉబ్బని రాజు అన్నారు. మండలంలోని తాటికొండ గ్రామంలో  రోడ్డ బాబు  అనారోగ్యంతో మృతిచెందగా,ఆతని…

నూతన ఆసరా పింఛన్ల పంపిణీ

పరిగి శాసనసభ్యులు కొప్పుల మహేష్ రెడ్డి దోమ సెప్టెంబర్ 17 (జనంసాక్షి ) దోమ మండల పరిధిలోని పలు గ్రామాలలో ఈరోజు పరిగి శాసనసభ్యులు శ్రీ కొప్పుల మహేష్ రెడ్డి నూతన పింఛనుదారులకు ప్రోసిడింగ్ లు అందించడం జరిగింది…

విద్యార్థులకు నూలి పురుగుల నిర్మూలన మాత్రలు వేసిన ఆరోగ్య సిబ్బంది.

బాన్సువాడ, సెప్టెంబర్ 15 (జనంసాక్షి): జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా గురువారం బీర్కూరు మండల కేంద్రంలోని సన్ వే ప్రైవేటు పాఠశాలలో ఆరోగ్య సిబ్బంది విద్యార్థులకు నులి పురుగు నిర్మూలన మాత్రలు వేశారు. ఈ సందర్భంగా పాఠశాల…

ప్రభుత్వ పాఠశాలలో ఉచిత నోట్ పుస్తకాలు పంపిణీ చేసిన -నాయిని రాజేందర్ రెడ్డి

హన్మకొండ బ్యూరో చీఫ్ 15 సెప్టెంబర్ జనంసాక్షి   గురువారం రోజున జులైవాడ ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచితంగా నోట్ పుస్తకాలను హన్మకొండ  వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి  పంపిణీ…

తెలంగాణ జాతీయ స‌మైక్యతా వ‌జ్రోత్స‌వాలు..అభినంద‌నీయం..

–ప్ర‌భుత్వానికి, సీఎం కెసిఆర్ కు, మంత్రి ఎర్ర‌బెల్లికి ధ‌న్య‌వాదాలు –రాష్ట్ర పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌ల మంత్రి ఎర్ర‌బెల్లిని క‌లిసి ప్ర‌శంసించిన నాటి తెలంగాణ స‌మ‌ర యోధులు — వారికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపి, స‌త్క‌రించిన మంత్రి ద‌యాక‌ర్ రావు. –ఈ…

*స్పందన జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ.*

నేరేడుచర్ల(జనంసాక్షి)న్యూస్:జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా పట్టణంలోని స్పందన జూనియర్ కళాశాలలో గురువారం ఆల్బెండజోల్ మాత్రలు విద్యార్థులకు వేయడం జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నులిపురుగుల కారణంగా విద్యార్థులలో చిన్న పిల్లలలో జీర్ణ వ్యవస్థకు…

సెప్టెంబర్ 15న జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

ములుగు జిల్లా గోవిందరావుపేట సెప్టెంబర్ 15 (జనం సాక్షి) :- గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామంలో 1 నుంచి 19 సంవత్సరాల వయసు పిల్లలకు నులి పురుగుల నివారణ కొరకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ మింగించే కార్యక్రమం ఉన్నందున దీనిపై…

మన ఊరు-మన బడి పథకంతో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం

చందంపేట (జనం సాక్షి) సెప్టెంబర్ 15 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టింది ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య కెసిఆర్  పాలనలో ప్రభుత్వ బడులలో విప్లవాత్మక మార్పులు  గ్రామాల్లో పేద మధ్య తరగతి…