టిఅర్ఎస్ యువనేతకు శుభా కాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాణిక్ రావు
జహీరాబాద్ ఆగస్టు 8 (జనంసాక్షి ) మాజీ మంత్రి కీర్తిశేషులు మొహమ్మద్ ఫరీదుద్దీన్ తనయుడు మొహమ్మద్ తన్వీర్ జన్మదినం సందర్భంగా హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ కి వెళ్లి శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు ను మర్యాదపూర్వకంగా కలవడం…









