జహీరాబాద్ కోర్టు కాంప్లెక్స్ లో వాక్సినేషన్ క్యాంపు
cజులై 26 (జనంసాక్షి)మండల లీగల్ సర్వీసెస్ కమిటీ జహీరాబాద్, స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శేషు ఆధ్వర్యంలో మంగళవారం కోవిడ్ వాక్సినేషన్ క్యాంపును స్థానిక కోర్టు ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమంపై మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్,…










