Saturday, 7 November 2026

మెదక్

 రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా  పలు  సామాజిక  కార్యక్రమంలు

జనంసాక్షి సిద్దిపేట జిల్లా ప్రతినిది( ఆగస్టు 20) ఈరోజు ఏఐసీసీ మైనారిటీ డిపార్ట్మెంట్ చైర్మన్  ఆదేశాల మేరకు టీపీసీసీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్  సూచన మేరకు టి పి సి సి మైనార్టీ ఉపాధ్యక్షులు వహీద్ ఖాన్ ఆధ్వర్యంలో…

రైల్వే బ్రిడ్జి అండర్‌ ప్రాసెస్‌ పనులను పరిశీలించిన ఎంపి

సంగారెడ్డి,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): పటాన్‌చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్‌ కొల్లూరు వేలిమెల ఈదులనాగులపల్లి ప్రాంతాలలో మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఆయా శాఖ అధికారులు రైల్వే అండర్‌ పాసింగ్‌ బ్రిడ్జిల నిర్మాణం మంజూరు అంశాలపై…

తెలంగాణ ఆకాంక్షలను వమ్ము చేశారు: గాదె ఇన్నయ్య

సిద్దిపేట,ఆగస్ట్‌18(జ‌నం సాక్షి): ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణలో తెలంగాణ ఆకాంక్షలు నెరవేరడం లేదని తెలంగాణజనసమితి పోలిట్‌ బ్యూరో సమితి సభ్యుడు గాదె ఇన్నయ్య అన్నారు. పేదవాడికి అండగా అన్ని తరగతుల వారికి సంక్షేమ ఫలాలు అందించే…

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): జిల్లాలోని కోల్చారం మండలం హనుమల బండ గ్రామ సవిూపంలో రోడ్డుప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు…

ప్రాజెక్టులను అడ్డుకోవడం తగదు: ఎమ్మెల్యే

మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): ప్రాజెక్టుల నిర్మాణం ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలవుతుందని కాంగ్రెస్‌ గుర్తించాలని నర్సాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ పదేళ్ల కాలంలో చేయలేని పనులను సిఎం కెసిఆర్‌ నాలుగేళ్ల కాలంలోనే చేసి చూపారని అన్నారు. ఇది…

రాహుల్‌ రాకతో ఆ రెండు పార్టీలకు వణుకు

వచ్చేది మళ్లీ కాంగ్రెస్‌ ప్రభుత్వమే: శశిధర్‌ రెడ్డి మెదక్‌,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ పార్టీ మళ్లీ పూర్వ వైభవం సాధిస్తుందని, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఒక్కరే ఆ పార్టీని మళ్లీ విజయతీరాలకు చేరుస్తారని పిసిసి అధికార ప్రతినిధి, మాజీఎమ్మెల్యే…

అన్నదాతకు అండగా బీమా సౌకర్యం

సిద్దిపేట,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ సర్కార్‌ అన్నదాతకు అండగా నిలుస్తోందని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు బీమా బాండ్ల పంపిణీ ఓ యజ్ఞంలా సాగుతోందని అన్నారు.రైతులకు పంట పెట్టుబడుల కోసం సీజన్‌కు ఎకరాకు రూ.4వేల చొప్పున అందించే సర్కారు…

సేంద్రియ ఎరువుల తయారీలో రైతుల నిరాసక్తత

అవగాహన కల్పిస్తున్నా, రసాయన వినియోగాలకే మొగ్గు సంగారెడ్డి,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి): సేంద్రీయ ఎరువుల వాడకం పెంచేందుకు ప్రభుత్వం ఉపాధి హావిూ పథకంద్వారా ప్రోత్సహిస్తున్నా రైతుల్లో అవగాహన కల్పించకపోవడంతో కనీసం నిర్దేశిరచిన లక్ష్యాన్ని కూడా చేరుకోలేకపోతున్నారు. ఉపాధి హావిూ పథకం ద్వారా…

మాధారంలో ఘనంగా వేడుకలు

సంగారెడ్డి,ఆగస్ట్‌15(జ‌నం సాక్షి): జిల్లా పఠాన్‌చెరు నియోజకవర్గ పరిధిలోని మాధారం గ్రామలో 72వ స్వాతంత్య దినోత్సవం వేడుకుల గనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ వద్ద స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రతీభ అమరవీరుల స్తూపం వద్ద నివాళి అర్పించారు. పాఠశాలలో…

ఎసిబి వలలో సంగారెడ్డి ఆస్పత్రి అధికారులు

సంగారెడ్డి,ఆగస్ట్‌14( జ‌నం సాక్షి ): సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డాక్టర్‌ హైమావతి సర్వీస్‌ పొడిగింపునకు రూ. 80 వేలు డిమాండ్‌ చేశారు. దీంతో హైమావతి ఏసీబీ అధికారులను ఆశ్రయించింది.…