హోర్ముజ్ తెరవకున్నా.. యుద్ధాన్ని ఆపేస్తాం
మార్చి 31 (జనం సాక్షి):ఒకవేళ హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరవకున్నా.. ఆ దేశంపై చేపట్టిన యుద్ధాన్ని నిలిపివేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తన సహచరులతో వెల్లడించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కథనాన్ని వాల్ స్ట్రీట్ జర్నల్ రాసింది.…










