సిద్దిపల్లె లో ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ప్రారంభించిన మేనేజర్
మంథని, ( జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం సిద్దిపల్లె గ్రామ పంచాయతీ పరిధిలోని శాలపల్లె పోచమ్మ గుడి సమీపన (పాత గ్రామపంచాయతీ కార్యాలయంలో ) శుక్రవారం ఎస్బిఐ బ్యాంకు కస్టమర్ సర్వీస్ పాయింట్ ను…










