ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం
రాజ్యంగం దేశ ప్రజలందరికీ పవిత్ర గ్రంథమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ పేర్కొన్నారు. ఇరిగేషన్ జిల్లా కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ…

