50 సంవత్సరాల కాలంలో ప్రారంభానికి నోచని ఎన్నో పనులను కేవలo ఐదేళ్ళ కాలంలో చేపట్టామని పద్మారావు గౌడ్
సికింద్రాబాద్ ( జనం సాక్షి ) : తార్నాక డివిజన్ పరిధిలో వివిధ ప్రాంతాల్లో పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఉప సభాపతి శ పద్మారావు గౌడ్ బుధవారం పాల్గొన్నారు. లాలాపేట, లక్ష్మి నగర్, ఇందిరా నగర్, చంద్రబాబు నగర్,…









