వరంగల్

దమ్ముంటే నిరూపించండి

– నిమిషంలో రాజీనామా చేస్తా.. – పింఛన్ల అసత్య ప్రచారంపై కేసీఆర్‌ బస్తీమే సవాల్‌ – దుబ్బాకలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైంది – కేంద్రం గుండాగిరి చేస్తుంది …

రైతు వేదికల ప్రారంభోత్సవానికి సిద్దమైన కొడకండ్ల

భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన పోలీసులు ఇక్కడికి సిఎం రావడం అదృష్టమన్న మంత్రి ఎర్రబెల్లి జనగామ,అక్టోబర్‌30 (జ‌నంసాక్షి)  వరంగల్‌ జిల్లాలోని కొడకండ్ల మండల కేంద్రంలో …

సన్నరకాలతో మోసపోయిన రైతులు

వారిని వెంటనే ఆదుకోవాలి: సీతక్క వరంగల్‌,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న విధానాలతో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ రంగం అట్టుడికి పోతోందని ములుగు ఎమ్మెల్యే సీతక్క  …

భౌతిక దూరం పాటించి దసరా శుభాకాంక్షలు

ఎక్కడా కానరాని ఆడంబరాలు వరంగల్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): గతంలో ఎన్నడూ లేని విధంగా దసరా పండుగను ఈసారి ఎవరి ఇళ్ల వద్ద వారే జరుపుకోవాల్సి వచ్చింది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో …

సరస్సులకు పర్యాటక శోభ

చెరువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు వరంగల్‌,అక్టోబర్‌21 ( జనం సాక్షి):  ప్రముఖ పర్యాటక కేంద్రం రామప్ప,పాకాల సరస్సులకు జలకళ సంతరించుకుంది. ఇటీవల కురుస్తున్న వర్షాలతో జలాశయాలు అన్నీ నిండుకుండలా …

కరోనా జాగ్రత్తు తీసుకోవాల్సిందే: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌,జూన్‌20(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యు తీసుకున్నా కరోనా కేసు అధికమవుతున్నాయని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ప్రజు తగు జాగ్రత్తు పాటించకపోవడంతోనే కేసు పెరిగాయని …

ఉపాధి కూలీకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

మాస్కు కట్టుకుని పనిచేయాని సూచన వరంగల్‌ రూరల్‌,జూన్‌15(జ‌నంసాక్షి): ఉపాధి కూలీకు కనీసం రూ.200 కు తగ్గకుండా ప్రతి రోజూ వేతనం అందేలా చూడాని పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి …

విమర్శించే వారు పాటించి చూపాలి

కాంగ్రెస్‌, బిజెపికు కడియం చురకలు వరంగల్‌,మే30(జ‌నంసాక్షి): నియంత్రిత వ్యవసాయంపై విమర్వుచేసే ముందు అందులోని ఆధునిక వ్యవసాయ విధాన క్షణాను గుర్తించాని మాజీ డిప్యూటి సిఎం కడియం శ్రీహరి …

*సి ఐ టి యు ఆవిర్భాదినోత్సవ జెండా ఆవిష్కరణ*

మునగాల , మే 31(జనం సాక్షి): మునగాల మండల కేంద్రం లో సి ఐ టి యు 50 ఏళ్ళు పూర్తి అయిన సందర్బంగా అనుబంధ సంఘాలైన …

సిరిసిల్ల అభివృద్దికి శక్తివంచన లేకుండా కృషి

మంత్రి కెటిఆర్‌ మార్గదర్శకత్వంలో పట్టణాభివృద్ది మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళచక్రపాణి సిరిసిల్ల,జనవరి28(జ‌నంసాక్షి): సిరిసిల్ల పట్టణాభివృద్ధికి మంత్రి కేటీఆర్‌ మార్గదర్శనంలో అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం …