తెలంగాణ వికలాంగుల వేదిక జిల్లా ఉపాధ్యక్షురాలు గా వసిమా
జహీరాబాద్ ఆగస్టు 17 (జనంసాక్షి:) తెలంగాణ వికలాంగుల వేదిక సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షురాలు గా నియమిస్తున్నట్టు తెలంగాణ వికలాంగుల వేదిక వ్యవస్థాపకుడు మేకల సమ్మయ్య ఈమెయిల్ ద్వారా నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వసి మా మాట్లాడుతూ…









