పెద్ద గుండవెల్లి గ్రామంలో స్వచ్ఛత పక్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించిన నెహ్రూయువ కేంద్ర సభ్యులు
దుబ్బాక జనం సాక్షి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్ద గుండవెల్లి గ్రామంలో గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం, అంగన్వాడి సెంటర్లు పరిశుభ్రం పాఠశాలలు స్థానిక బస్టాండ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో స్వచ్ఛత పాటించే విధంగా…









