Wednesday, 25 November 2026

సిద్దిపేట

తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ… 50 తులాల వెండి అపహరణ

మోత్కూరు జూలై 21 జనంసాక్షి : మోత్కూర్ మున్సిపల్ కేంద్రం డ్రైవర్స్ కాలనీ లో తాళం వేసిన ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన ఆలస్యంగా గురువారం రోజున వెలుగులోకి  వచ్చింది. బాధితురాలు పోలీసులకు తెలిపిన…

హరితహారంలో మొక్కలు నాటి సంరక్షించాలి

 కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ గుడిహత్నూర్: జులై 21( జనం సాక్షి)హరితహారంలో మొక్కలు నాటి వంద శాతం సంరక్షించాలని కలెక్టర్‌ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు గురువారం అటవీశాఖ ఆధ్వర్యంలో గుడిహత్నూర్ సమీపంలో ఉట్నూర్ వెళ్ళే ఆర్ అండ్ బి…

* భరోసా యాత్ర బిజెపి పాలిత రాష్ట్రాలలో పెట్టాలి..

ఫోటో : సమావేశంలో మాట్లాడుతున్న టిఆర్ఎస్వి నాయకులు.. సిద్దిపేట అర్బన్, జూలై 21(జనం సాక్షి):  భరోసా యాత్ర పెట్టాల్సింది బీజేపీ పాలిత ప్రాంతాలలో కానీ అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో కాదు అని టిఆర్ఎస్వి అర్బన్…

– రైతు బంధు గివ్ అప్ ఇచ్చిన చక్రధర్ గౌడ్….

– అభినందించిన కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ – అసలైన రైతులకు న్యాయం చేద్దామని పిలుపు  ఫోటో ; రైతుబంధు గివ్ అప్ కలెక్టర్ కు అందజేస్తున్న చక్రధర్ గౌడ్.. సిద్దిపేట అర్బన్, జూలై21( జనం సాక్షి): సిద్దిపేటకు…

దూల్మిట్ట మండల జేఏసీ కన్వీనర్ గా సిరిమల్ల ఉపేందర్..

ధూల్మిట్ట (జనంసాక్షి) జులై 21 : రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకై సాగుతున్న ఉద్యమ విస్తరణలో భాగంగా దూలిమిట్ట మండల కన్వీనర్ గా సిరిమల్ల ఉపేందర్, కో కన్వీనర్ గా బాదావత్ శ్రీనివాస్ లను నియమిస్తున్నట్లు జేఏసీ చైర్మన్ బైరవపట్ల…

ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా గుండా రంగారెడ్డి

జగదేవ్ పూర్ ,జూలై  20 జనం సాక్షి: గజ్వేల్ నియోజకవర్గంలోని ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గా జగదేవ్  పూర్ మండలంలోని బస్వాపూర్ గ్రామానికి చెందిన గుండా రంగారెడ్డి రెండవసారి నియామకం అయ్యారు. బుధవారం సిద్దిపేట జిల్లా …

నిరాధారమైన వ్యాఖ్యలు సరికాదు…

సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆధారాలు చూపిస్తే చట్టపరమైన చర్యలకు సిద్ధం.. తస్లీమా ములుగు,జూలై (జనం సాక్షి):- నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ అన్నారు.ఎలాంటి ఆధారాలు లేకుండా యు న్యూస్ యుట్యూబ్ ఛానల్…

పల్లె గోస _ బీజేపీ భరోసా కార్య క్రమాన్ని విజయ వంతం చేయాలి.

*బీజేపీ జిల్లా నాయకులు లింగ బత్తుల యక సాయన్న, ఖానాపురం జూలై జనం సాక్షి  పల్లె గోస బిజెపి భరోసా యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బిజెపి జిల్లా నాయకులు లింగ బత్తుల యక సాయన్న, అన్నారు. బుధవారం…

బతుకమ్మ ఆట స్థలం కోసం స్థలం విరాళంగా అందజేసిన సర్పంచ్

ఖానాపురం జూలై 20జనం సాక్షి  మండలం మండలంలోని మంగళ వారి పేట గ్రామలో బతుకమ్మ ఆట స్థలం కొరకు మంగళ వారి పేట గ్రామ సర్పంచ్ రమేష్ 10 గంటల స్థలం గ్రామానికి గురువారం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్…

ట్రాన్స్ ఫార్మర్స్ కాయిల్స్ దొంగల అరెస్ట్

– నిందితుల నుంచి రెండు ఆటోలు, రూ.4.84లక్షలు స్వాదీనం – సంగారెడ్డి జిల్లా ఎస్పీ రమణకుమార్  సంగారెడ్డి టౌన్ జనం సాక్షి మూతపడిన పరిశ్రమల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్, వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల నుంచి దొంగతనంగా కాపర్ కాయిల్స్ దొంగలిస్తున్న ఏడు…