గ్రామాలలో వై ఎస్ ఆర్ టి పార్టీ జెండా ఆవిష్కరణ
తెలంగాణ ప్రజల సంక్షేమమే వైఎస్సార్ తెలంగాణ పార్టీ పార్టీ లక్ష్యం అని దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్లా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని అచ్చుమాయిపల్లి, అప్పనపల్లి, పెద్దగుండవెళ్లి,పద్మనాభునిపల్లి గ్రామంలలో శనివారం రోజున పార్టీ…









