సిద్దిపేట

కలుషిత ఆహారంలో కుట్రకోణం

` త్వరలో బయటపెడతాం ` బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్‌(జనంసాక్షి):హాస్టళ్లలో వరుస ఘటనల వెనక కుట్ర ఉన్నట్లు భావిస్తున్నామని సీతక్క అన్నారు. …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ కేంద్రమంత్రులతో వరుసభేటీలు

` ఇచ్చిన మాట ప్రకారం కులగణన ` రాహుల్‌ మాట మేరకు తెలంగాణలో విజయవంతం ` ఎఐసిసి సంవిధాన్‌ రక్షణ అభియాన్‌ కార్యక్రమంలో సిఎం రేవంత్‌ న్యూఢల్లీి(జనంసాక్షి): …

భోపాల్‌ కార్బైడ్‌ విషాదం అంతా ఇంతా కాదు

` గ్యాస్‌ లీకేజీ వల్ల మరణించింది 3780 ` 5 లక్షల మంది విషవాయువు బాధితులుగా మిగిలారు ` ఆ కాలుష్యం పీల్చినవారికి 50శాతం కడుపులోనే విషపదార్థాలు …

కాలుష్య పరిశ్రమలను తెలంగాణలో అనుమతించం

` కాలుష్య రహిత పరిశ్రమలకే ప్రాధాన్యత ` కొడంగల్‌లో ఏర్పాటు చేసిది ఫార్మాసిటీ కాదు ` అది ఇండస్ట్రియల్‌ కారిడార్‌ ` వామపక్ష నేతలతో సీఎం రేవంత్‌ …

హరీష్‌ క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ దాడి

ప్రతిగా నల్లబ్యాడ్జీలతో బిఆర్‌ఎస్‌ నిరసనలు దాడిని తీవ్రంగా ఖండిరచిన ఎమ్మెల్యే హరీష్‌ సిద్దిపేట,ఆగస్ట్‌17  (జనం సాక్షి):  సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు క్యాంప్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తల దాడికి …

నగరంలో కుక్కల బెడద

తండ్రి కూతుర్లకు పై వీధి కుక్కల దాడి.. సిద్దిపేట, జనవరి 7:నగరంలో కుక్కల బెడదకు ప్రజలు బింబెలెత్తిపోతున్నారు.  నగరంలో కుక్కల దాడులు రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫిలింనగర్ …

సిద్దిపేట జిల్లాలో దారుణం

` కలెక్టర్‌ గన్‌మెన్‌ ఆకుల నరేశ్‌ దురాగతం ` గన్‌తో భార్యా పిల్లలను కాల్చి.. తానూ ఆత్మహత్య ` ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు సిద్ధిపేటబ్యూరో(జనంసాక్షి): సిద్దిపేట …

మొరాయించిన ఈవీఎం

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్‌లో ఈవీఎం మొరాయించింది. ప్రస్తుతం అధికారులు ఈవీఎంకు మరమ్మతులు చేస్తున్నారు. మంత్రి, సిద్దిపేట నియోజకవర్గ అభ్యర్థి హరీశ్‌రావు గంగాపూర్‌కు వెళ్లారు. అధికారులను …

ఓటు హక్కు వినియోగించుకున్న రాజకీయ ప్రముఖులు

రాజకీయ ప్రముఖులు ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. దీంట్లో భాగంగా..ఖమ్మం జిల్లా నారాయణపురంలో కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఓటు …

పదేళ్ల తెలంగాణ పాలనలో అభివృద్ధి శూన్యం

` దొరల సర్కారుకు, ప్రజల సర్కారుకు మధ్య పోటీ ` అవినీతిలో కూరుకుపోయినా చర్యలు తీసుకోని కేంద్రం ` కాంగ్రెస్‌ తెలంగాణ ఇచ్చిందన్న విషయం మారిచారా ` …