Wednesday, 11 November 2026

అంతర్జాతీయం

కూలిన అల్జీరియా సైనిక విమానం

అల్జీర్స్‌: సైనికులను తరలిస్తున్న ఆర్మీ విమానం ఒక్కసారిగా కుప్పకూలడంతో సుమారు 200 మంది దుర్మరణం చెందారు. ఉత్తర ఆఫ్రికా దేశం అల్జీరియాలో బుధవారం ఈ సంఘటన జరింది. దేశరాజధాని అల్జీర్స్‌ శివారులోగల బొఫరిక్‌ ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్‌ కావాల్సి ఉండగా..…

బస్సులో అగ్నిప్రమాదం..20 మంది మృతి

థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోరం జరిగింది. వలస కూలీలతో వెళ్తున్న డబుల్ డెక్కర్ బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరో 27 మంది తమ ప్రాణాలను రక్షించుకున్నారు. వీరిలో…

రాకెట్‌ దాడిలో యువ క్రీడాకారుడి మృతి

డమాస్కస్‌: సిరియాలో మారణహోమం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెబెల్‌ గ్రూపు జరిపిన రాకెట్‌ దాడిలో ఓ యువ పుట్‌బాల్‌ క్రీడాకారుడు మృతిచెందాడు. మరో ఏడుగురు క్రీడాకారులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన సిరియా రాజధాని డమాస్కస్‌ శివారులోని ఓ స్పోర్ట్స్‌…

పాక్‌ పద్ధతి మార్చుకోవాల్సిందే!

– అమెరికా రాయబారి నిక్కీహలే వాషింగ్టన్‌, జనవరి18(జ‌నంసాక్షి): ఉగ్ర సంస్థలకు సహకారం, తద్వారా పొరుగు దేశాలను ఇబ్బందులకు గురి చేస్తున్న పాకిస్థాన్‌.. తన పద్ధతిని మార్చుకోవాలని అమెరికా చెబుతోంది. ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హలే ఈమేరకు…

ట్రంప్‌ ఫేక్‌ న్యూస్‌ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గత కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్న ‘ఫేక్‌ న్యూస్‌ అవార్డు’లను తాజాగా ప్రకటించారు. 2017 సంవత్సరానికి గానూ.. ఫేక్‌ న్యూస్‌ అవార్డ్‌ విజేత ‘ది న్యూయార్క్‌ టైమ్స్‌’ అని ట్రంప్‌ అన్నారు. ఈ మేరకు జీవోపీ.కామ్‌…

ఘోర బస్సు ప్రమాదం: 52 మంది మృతి

ఇర్గిజ్‌: కజికిస్థాన్‌‌లో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ఇర్గిజ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న బస్సులో ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో 52 మంది మృత్యువాతపడ్డారు. ఐదుగురు ప్రయాణికులు బస్సు నుంచి బయటికి దూకేయడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం…

హెచ్‌-1పై వెనక్కి తగ్గిన ట్రంప్‌

అలాంటిఆలోచన లేదన్న అమెరికా వాషింగ్టన్‌,జనవరి9(జ‌నంసాక్షి ): హెచ్‌-1బీ వీసాదారులకు ఊరట కలిగించేలా ట్రంప్‌ ప్రతిపాదిత నిర్ణయాలను వెనక్కి తీసుకున్నారు. . సుమారు ఏడున్నర లక్షల మంది భారతీయులను అమెరికా నుంచి వెళ్లగొట్టేలా హెచ్‌-1బీ వీసాల పొడిగింపు చేయకూడదన్న తమ…

ట్రంప్‌ భవనంలో అగ్నిప్రమాదం!

న్యూయార్క్‌:  ఇక్కడి ట్రంప్‌ టవర్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఏడుగంటల ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించినట్లు అగ్నిమాపక విభాగం తెలిపింది. అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నివాసం, వాణిజ్య కార్యాలయాలున్న ఈ భవంతిలోని…

H-1B వీసాలపై టెన్షన్ వద్దు

ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. హెచ్-1బీ వీసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదని తాజాగా ప్రకటించారు. H-1B వీసాల గడువు పొడిగింపుపై ఎలాంటి సవరణలు చేయడం లేదన్నారు. అలాంటి ఆలోచనేమీ తమకు లేదని సోమవారం స్పష్టంచేశారు.హెచ్-1బీ వీసా పరిమితిని…

హెలికాప్టర్‌ను మోసుకెళ్లిన హెలికాప్టర్‌!

టోక్యో: సాంకేతిక లోపంతో చెడిపోయిన వాహనాలను మరో వాహనాలు తాడుతో కట్టి తీసుకెళ్లే దృశ్యాలు మనం తరచూ చూస్తూనే ఉంటాం. కానీ చెడిపోయిన ఓ హెలికాప్టర్‌ను మరో హెలికాప్టర్‌ మోసుకెళ్లడం చూశారా. ఈ ఘటన జపాన్‌లోని ఒఖినావా ప్రాంతంలో…