కథువా ఘటనలో లాయర్‌కు ఎమ్మా వాట్సన్ మద్దతు
లాస్ఏంజిల్స్,మే5(జనం సాక్షి ): దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జమ్ముకశ్మీర్ కథువా ఘటనలో అత్యాచారం, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక కేసులో వాదిస్తున్న న్యాయవాదికి ప్రముఖ బ్రిటిష్ నటి, హ్యారీ పోటర్ ఫేమ్ ఎమ్మా వాట్సన్ మద్దతుగా నిలిచారు. శుక్రవారం…









