అఫ్ఘాన్‌కు జర్మనీ షాక్
డెవలప్‌మెంట్ సాయం నిలిపివేస్తూ ప్రకటన బెర్లిన్,ఆగస్ట్18(జనంసాక్షి): ఆఫ్ఘనిస్థాన్‌ను తమ ఆధీనంలోకి తీసుకుని తమకు ఎదురే లేదంటున్న తాలిబన్లకు షాక్‌లు కూడా తగులుతున్నాయి.. తాజాగా, జర్మనీ కీలక నిర్ణయం తీసుకుంది.. ఆఫ్ఘన్‌కు డెవలప్‌మెంట్ సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని…



