పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ కూతురు మృతి
క్యాన్సర్తో అమెరికాలోమృతి చెందిన చిన్నారి ఇస్లామాబాద్,మే20(జనంసాక్షి): పాక్ క్రికెటర్ ఆసిఫ్ అలీ (27) కుమార్తె నూర్ ఫాతిమా (2) క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ కన్నుమూశారు. స్టేజ్-4 క్యాన్సర్తో ఫాతిమాలో అమెరికాలో ఓ ఆస్సత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఫాతిమా చనిపోయిదంటూ…








