జాతీయం

మరాఠాల డిమాండ్‌పై.. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ది లేదు – సీఎం ఢిల్లీ వెళ్లరు… మోదీ దేశంలో ఉండరు! – శివసేన ఆగ్రహం ముంబయి, జులై28(జ‌నం సాక్షి) : మరాఠాల …

కాశ్మీర్‌లో ఉగ్రవాదుల దారుణం

మరో పోలీస్‌ అధికారి కిడ్నాప్‌ శ్రీనగర్‌,జూలై28(జ‌నం సాక్షి): జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. జేకే పోలీస్‌ స్పెషల్‌ పోలీసు అధికారి (ఎస్‌పీఓ)ని ఉగ్రవాదులు …

తెలంగాణ ఉద్యమస్ఫూర్తితో ఉత్తర కర్నాటక పోరు

కుమారస్వామి నిర్లక్ష్యంపై బిజెపి ఎమ్మెల్యే శ్రీరాములు విమర్శ బెంగళూరు,జూలై28(జ‌నం సాక్షి): తెలంగాణ ఉద్యమం తరహాలో ఉత్తర కర్ణాటక కోసం పోరాడుతామని బిజెఇపకి చెందిన ఎమ్మెల్యే శ్రీరాములు సంచలన …

యూపీలో భారీ వర్షాలు

– నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు – వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం – వర్షాల కారణంగా 43మంది మృతి – వరదల …

మరింత క్షీణించిన కరుణానిధి ఆరోగ్యం

– అర్థరాత్రి సమయంలో ఆస్పత్రికి తరలింపు – భారీగా తరలివచ్చిన డీఎంకే కార్యకర్తలు – ఐసీయూలో చికిత్స అందిస్తున్న వైద్యులు – కరుణానిధిని పరామర్శించిన తమిళ గవర్నర్‌ …

భారత్‌ వినతిని గౌరవిస్తాం

– యాంటిగ్వా విదేశాంగ మంత్రి ఈపీ ఛెట్‌ గ్రీనీ – మెహుల్‌ ఛోక్సీకి ఎదురుదెబ్బ న్యూఢిల్లీ, జులై28(జ‌నం సాక్షి) : భారత్‌, యాంటిగ్వా మధ్య ఎక్స్‌ట్రాడిషన్‌ ట్రీటీ(దోషుల …

గడ్కరీ పెద్దమనసుతో క్షమాపణలు

ప్రోటోకాల్‌ పాటించని వారికి చెంపపెట్టులా నిర్ణయం న్యూఢిల్లీ,జూలై27(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌ ఎంపీ జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లోక్‌సభలో క్షమాపణలు చెప్పడం ద్వారా పెద్ద మనసు …

పార్టీనేతలతో స్టాలిన్‌ భేటీ

తండ్రి అనారోగ్య సమయంలో నేతలతో చర్చ చెన్నై,జూలై27(జ‌నం సాక్షి): డీఎంకే ఎమ్మెల్యేలతో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ అత్యవసర భేటీ అయ్యారు. డీఎంకే అధ్యక్షుడిగా కరుణానిధి …

తమ డిమాండ్లను నెరవేర్చండి

– లేకుంటే వచ్చే నెలలో దళిత సంఘాలతో కలిసి నిరసన చేపడతాం – బీజేపీకి హెచ్చరికలు పంపిన ఎల్‌జేపీ చీఫ్‌ , కేంద్ర మంత్రి విలాస్‌ పాశ్వాన్‌ …

ఏపీ హోదా కోసం.. 

టవరెక్కిన తెలంగాణ యువకుడు – ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉమేష్‌రెడ్డి డిమాండ్‌ న్యూఢిల్లీ, జులై27(జ‌నం సాక్షి) : ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని …