హైదరాబాద్‌లో ‘ML’ ఇండియాస్ మోస్ట్ లగ్జరీస్ లిక్కర్ సూపర్‌స్టోర్ ప్రారంభం
ప్రీమియర్ బ్రాండెడ్ స్పిరిట్‌ను అందించేందుకు కొత్త వైన్ మార్ట్ అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ‘ML’ పేరుతో ఏర్పాటు చేసిన లిక్కర్ మార్ట్‌ను సంస్థ ఫౌండర్ మరియు ఛైర్మన్ రవి కుమార్ పనస తాజాగా ప్రారంభించారు. ఈ సూపర్‌స్టోర్‌లో…






