విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందజేయాలి ; కార్పొరేటర్ పసునూరి భిక్షపతి చారి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) మీర్పేట్ కార్పొరేషన్ 27 డివిజన్ లోగల ప్రాథమిక ఉన్నత పాఠశాల యందు విద్యార్థులకు పెడుతున్న మధ్యాహ్న భోజనం స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి ఆకస్మిక తనిఖీ చేయడం జరిగింది .స్కూల్…










