ఇంటింటికీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని నిర్వహించిన శిల్పాచారి..
సికింద్రాబాద్ ( జనం సాక్షి ): ఇంటింటికీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ’ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ నియోజకవర్గము లోని అడ్డగుట్ట లో నిర్వహించారు . తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తెలుసుకునేందుకు పార్టీ అధినేత్రి షర్మిల ప్రజాప్రస్థానం…









