Sunday, 8 November 2026

Main

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం.

యోగ అనేది ఎక్సర్ సైజు కాదని అది మన మనసును,ఆత్మను,శరీరాన్ని ఏకం చేసే మహోన్నత సాధనమని యోగా టీచర్ రంజాన అన్నారు.ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా నేరెడ్ మెట్ లోని హెలెన్ కెల్లర్ బధిరుల పాఠశాలలో విద్యార్థుల చేత…

అల్మాస్ కుంట వద్ద నాలా పనులు ప్రారంభం

బోడుప్పల్ నగర పాలక సంస్థ పరిధిలో 110 కోట్లతో నిర్మించనున్న ఎస్ఎన్ డిపి ప్రాజెక్టులో భాగంగా ఆల్మాస్ కుంట వద్ద నాలా పనులను మేయర్ సామల బుచ్చిరెడ్డి మంగళవారం ప్రారంభించారు. ముందుగా వరద తాకిడికి తట్టుకునేలా అల్మాస్ కుంట…

ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలను గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యాప్తి చేయడంలో కీ.శే జయశంకర్ సార్ పాత్ర మరవలేనిదని : ఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి ముద్దగౌని రామ్మోహన్

 తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సిద్ధాంత కర్తగా ప్రజల్లో చెరగని ముద్ర వేసిన మహోన్నతుడు కొత్తపల్లి జయశంకర్ అనిఎల్బీనగర్ తెరాస పార్టీ ఇంచార్జి  ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ కొనియాడారు   తెలంగాణ సిద్ధాంతకర్త  కీ.శే ఆచార్య కొత్తపల్లి జయశంకర్  11వ వర్దంతి సందర్బంగా…

బావి మోటార్ లకు సంబంధించిన కరెంట్ సమస్యలను వెంటనే పరిష్కారించాలి : కాసాల

నాంపల్లి జూన్ 21(జనం సాక్షి )నాంపల్లి మండల పరిధిలోని మల్లపురాజు పల్లి, చల్లవాణి కుంట‌, టి.పీ గౌరారం గ్రామాల్లో గత పదిరోజులుగా వ్యవసాయ బోర్ మోటారు లకు సంబంధించి కరెంట్ సమస్య నెలకొందని, దింతో రైతులు ఇబ్బందులు పడుతున్న…

భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు

ప్రయాణికులందరూ సురక్షితం వెంటనే స్పందించిన పోలీసు బృందాలు రైల్వే అధికారులు జనం సాక్షి జూన్ 21 మోమిన్ పేట భారీ వర్షానికి నీట మునిగిన పెళ్లి బృందం బస్సు ప్రయాణికులను సురక్షితంగా కాపాడిన అధికారులు మంగళవారం కురిసిన భారీ…

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో నార్ల సురేష్

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ తోట పెంటా రెడ్డి గార్డెన్స్ లో బొల్లారం నగర సేవాసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేష్ సేవాసమితి వ్యవస్థాపకులు సురేష్ యోగ ఆచార్యులు…

అల్లర్ల కేసు

తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు; తెలంగాణ సికింద్రాబాద్ అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న వారి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కొడుకు అమాయకుడని మధుసూదన్ తల్లిదండ్రులు చెబుతున్నారు.’మా కొడుకు జాతీయ స్థాయి కబడ్డీ క్రీడాకారుడు. ఆటల్లో చాలా యాక్టివ్ గా ఉండేవాడు. ఎన్…

టెక్‌వేవ్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ప్రముఖ గ్లోబల్ ఐటి, ఇంజనీరింగ్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అయిన టెక్‌వేవ్ తన ఉద్యోగుల కోసం వర్చువల్ హెల్త్ అండ్ వెల్‌నెస్ ప్రోగ్రామ్‌ను నిర్వహించింది. ప్రపంచ వ్యాప్తంగా, యోగా సెషన్‌కు టెక్‌వేవ్ సహ వ్యవస్థాపకుడు,…

ఘనంగా కృష్ణయాదవ్ పుట్టినరోజు వేడుకలు

నాచారం(జనంసాక్షి) : తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాన్యబోయిన కృష్ణ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా మల్లాపూర్ వార్డ్ ఆఫీస్ లో  కార్పొరేటర్ పన్నాల  దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కార్పొరేటర్ ,…

నగరంలో ట్రాఫిక్‌ నిర్మూలనకు చర్యలు

కూకట్‌పల్లిప్రాంతంలో మరో ఆర్వోబి నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి కెటిఆర్‌ హైదరాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ మహానగర ట్రాఫిక్‌ సమస్యలకు అనేక యత్నాలు జరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో ఫ్లై ఓవర్లు, ఆర్వోబిల నిర్మాణంతో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ట్రాఫిక్‌ పద్మవ్యూహాలను అధిగమించేలా చేస్తున్నారు.…