మొండి గౌరెల్లి గ్రామంలో ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామ సభ
రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం,జూన్ 18(జనంసాక్షి):- యాచారం మండలం మొండి గౌరెల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన చేపట్టిన ఐదో విడత పల్లె ప్రగతి ముగింపు గ్రామసభ గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ మాదిగ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది, గ్రామంలో గుర్తించిన సమస్యలను ,పరిష్కరించిన…










