కార్తీక చివరి సోమవారంతో ఆలయాలు కిటకిట
నదీతీరాల్లో పుణ్యస్నానాలు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహణ శివాలయాల్లో రుద్రాభిషేకాలు ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మహిళలు హైదరాబాద్,నవంబర్25((జనంసాక్షి)): తెలుగు రాష్టాల్ల్రో పుణ్యక్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగాయి. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో శైవాలయాలు కిటకిటలాడాయి. కార్తీక సోమావరం పురస్కరించుకుని శైవాలయాల్లో…









