Sunday, 8 November 2026

Main

వినాయక వేడుకల్లో బాణాసంచాకు అనుమతి లేదు

హైదరాబాద్‌,ఆగస్ట్‌20(జనం సాక్షి):  నగరంలో వినాయక చవితి వేడుకలను సెప్టెంబర్‌ 2వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. ఈ సమయంలో బహిరంగ ప్రదేశాలు, రహదారులపై బాణాసంచా కాల్చొద్దని, దీనిపై నిషేధం విధించినట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌…

నాలుగోరోజు నిలిచిన ఆరోగ్యశ్రీ

గాంధీ,ఉస్మానియాలకు పెరిగిన తాకిడి హైదరాబాద్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) :  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా నాలుగో రోజూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. దీంతో రోగులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మంత్రి ఈటెల రాజేందర్‌ చర్చలు జరిపి వారికి భరోసా…

చేరికలే లక్ష్యంగా బిజెపి సభ

నేడు నడ్డా సమక్షంలో పలువురు చేరిక హైదరాబాద్‌,ఆగస్ట్‌17 (జనం సాక్షి)  :  రాష్ట్రంలో బలోపేతంపై దృష్టి పెట్టిన బీజేపీ చేరికలే లక్ష్యంగా ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో భారీ సభను ఏర్పాటుచేస్తోంది. బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో…

సహకార ఎన్నికలకు మరోమారు వాయిదా తప్పదా?

ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలకు చాన్స్‌ లేనట్లే ఈ నెలాఖరుతో ముగియనున్న గడువు హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి) :  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు మరోమారు వాయిదా పడనున్నాయి. ఇప్పటికే ఎన్నికలను ప్రభుత్వం మూడు సార్లు వాయిదా వేసింది.…

చిచ్చు పెడుతోన్న టిక్‌టాక్‌ వీడియాలు

మంచి కన్నా చెడు ఎక్కువంటున్న మేధావులు నిషేధం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): టిక్‌టాక్‌ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగోతంది. దీనివల్ల మంచికన్నాచెడు ఎక్కువగా జరుగతోంది. ఇటీవల అనేకచోట్ల ఈ వ్యామోహంలో అనేకులు ఉద్యోగాలను…

ట్రంప్‌ వ్యాఖ్యలపై..  ప్రధాని వివరణ ఇవ్వాల్సిందే

– లోక్‌సభలో పట్టుపట్టిన కాంగ్రెస్‌ సభ్యులు – కశ్మీర్‌ సమస్యపై ఎవరి మధ్యవర్తిత్వం ఉండదు – స్పష్టం చేసిన కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ – సభనుంచి వాకౌట్‌ చేసిన కాంగ్రెస్‌ హైదరాబాద్‌, జులై24(జ‌నంసాక్షి) : కశ్మీర్‌ విషయంలో…

రాజకీయాలతో బంగారు తెలంగాణరాదు

– అవినీతి చేయడంవల్లే తనను బడిలీచేశారనడం అవాస్తవం – అవసరమైతే తనపై విచారణ జరపవచ్చు – ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగాన్ని మూసేయాలని లేఖరాస్తా! – ప్రభుత్వానికి రూ.50కోట్ల నష్టమొస్తుంది – జైళ్లశాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చా –…

గంజాయి కేసులపై లోతుగా దర్యాప్తు

హైదరాబాద్‌,జూలై24(జ‌నంసాక్షి): హైదరాబాద్‌లో మళ్లీ గంజాయి, డ్రగ్స్‌ వ్యవహారాలు చాటుమాటుగా సాగుతున్నాయి. ఉత్తరాంద్రనుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణౄ పెరిగింది. ఇటీవల వరుసగా పట్టుబడుతున్న కేసులు చూస్తుంటే చాపకింద నీరులా కొందరు తమ వ్యాపారాన్ని మూడుపువ్వులు ఆరుకాయలుగా విస్తరిస్తున్నారు. పోలీసులు నిరంతరంగా…

కీసర అడవిని..  దత్తత తీసుకున్న టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌

– కేటీఆర్‌ బర్త్‌ డే సందర్భంగా వినూత్న నిర్ణయం హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : టీఆర్‌ఎస్‌ రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్‌ కుమార్‌ వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బుధవారం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా కీసరగుట్ట రిజర్వ్‌…

సుప్రీంలో ఆమ్రపాలి గ్రూప్స్‌కు ఎదురుదెబ్బ

– కంపెనీ రిజిస్టేష్రన్‌ను రద్దు చేయాలని తీర్పు – లావాదేవీలపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని ఈడీకి ఆదేశం – 40వేల మంది అమ్రపాలి కస్టమర్లకు ఊరట హైదరాబాద్‌, జులై23(జ‌నంసాక్షి) : ఆమ్రపాలి గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌కు సుప్రింకోర్టులో ఎదురుదెబ్బ…