కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ గణపతుల విక్రయాలు
హైదరాబాద్,ఆగస్ట్31 ( జనంసాక్షి): వినాయక చవితి సవిూపిస్తున్న నేపథ్యంలో పర్యావరణహిత ప్రతిమల సంఖ్యను పెంచేందుకు తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి(టీఎస్పీసీబీ) ఏర్పాట్లు చేస్తోంది.ప్రతి ఒక్కరూ పర్యావరణానికి మద్దతుగా నిలవాలన్నారు. ఏటా నిమజ్జనాల కారణంగా చెరువులు కాలుష్య కాసారాలుగా మారుతున్నాయని…










