Sunday, 8 November 2026

Main

సంక్షేమ కార్యక్రమాలకు..  ఎన్టీఆరే ఆధ్యుడు

– ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి బాలకృష్ణ – ఎన్టీఆర్‌ వర్థంతి సందర్భంగా కుటుంబ సభ్యుల ఘన నివాళి హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి ఎన్టీఆర్‌ ఎంతగానో కృషి చేశారని, సంక్షేమ కార్యక్రమాలకు ఆధ్యుడు ఎన్టీఆరే…

పేలిన గ్యాస్‌ సిలీండర్‌ 

– ఇద్దరు మృతి, పలువురికి గాయాలు – కుషాయిగూడ స్టేషన్‌ పరిధిలో ఘటన హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల ఓల్డ్‌ కాప్రా శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మోహన్‌లాల్‌ చౌదరి అనే వ్యక్తికి…

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా.. 

శ్రీనివాస్‌రెడ్డి బాధ్యతల స్వీకరణ హైదరాబాద్‌, జనవరి18(జ‌నంసాక్షి) : పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా నియమితులైన మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి శుక్రవారం ఉదయం పౌరసరఫరాల భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన మారెడ్డి శ్రీనివాస్‌ రెడ్డికి పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. టీఆర్‌ఎస్‌…

అనుభవమే ఆయనకున్న పెద్ద అసెట్‌

అసెంబ్లీ నిర్వహణలో సమవర్తిగా ఉండకతప్పదు సభాపతిగా పోచారం మరింత రాణించడం ఖాయం హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇకపై శాసనసభ వ్యవహారాలను సమర్థంగా నడిపించబోతున్నారు. ఆయన అనుభవాన్ని పరిగణలోకి తీసుకున్న సిఎం కెసిఆర్‌ ఆచితూచి…

కొలిక్కి రానున్న శాఖల సవిూకరణ

వ్యవసాయం, జలవనరులకు సమర్థల ఎంపిక యాగం ముగిసిన తరవాతనే విస్తరణకు ఛాన్స్‌ హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ దృష్టిలో అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశాలు వ్యవసాయరంగం, సాగునీటి ప్రాజెక్టుల రంగం. వీటితో పాటు విద్యుత్‌ రంగం కూడా ప్రాదనా/-యం కలిగిన…

మారని కాంగ్రెస్‌ మార్క్‌ రాజకీయం

ఢిల్లీ నుంచి ఆదేశం వస్తేనే ముందుకు అన్నింటికీ ఢిల్లీ శంకులో పడాల్సిందే సిఎల్పీ నుంచి జిల్లా జాబితాలుకూడా ఢిల్లీ పరిధిలోనే హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): సిలెప్‌పి లీడర్‌ ఎంపికను కూడా స్థానికంగా చేసుకునే అవకాశంలేని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్‌ పార్టీ ఉంది.…

గ్రావిూణ ఆర్థికవ్యవస్థ పరిపుష్టం చేసే దిశగా పనులు

మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు చేయూత రానున్న రోజుల్లో మారనున్న గ్రామాల స్థితిగతులు హైదరాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): తెలంగాణలో గ్రావిూణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసేందుకు చేపట్టిన కార్యక్రమాలు ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తున్నాయి. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కులవృత్తులకు…

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌గా పోచారం ఏకగ్రీవ ఎన్నిక

జ‌నంసాక్షి: తెలంగాణ శాసనసభ సభాపతిగా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక ఏకగ్రీవమైంది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రొటెం స్పీకర్.. పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని అసెంబ్లీ స్పీకర్‌ గా ఏకగ్రీవమైనట్లు ప్రకటించారు. అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకర్…

తెలంగాణ శాసనసభాపతి అభ్యర్థిగా పోచారం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎవరు అన్నదానిపై సస్పెన్స్ వీడింది. సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రెండో శాసనసభకు స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. రేసులో పద్మాదేవెందర్ రెడ్డి, ఈటల రాజేందర్, రెడ్యా నాయక్ పేర్లు వినిపించినప్పటికీ చివరికి పోచారం వైపే…

కొలువుదీరిన శాసనసభ

– ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యేలు – తొలుత కేసీఆర్‌, అనంతరం మహిళా ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం – ప్రమాణస్వీకారం చేయించిన తాత్కాలిక స్పీకర్‌ ముంతాజ్‌ అహ్మద్‌ఖాన్‌ – గన్‌పార్క్‌ వద్ద అమరవీరులకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, జనవరి17(జ‌నంసాక్షి)…