భాగ్యనగరంపై కన్నేసిన దొంగల ముఠాలు
హైదరాబాద్ : రాజధాని నగరంపై దొంగల ముఠాలు గురిపెట్టాయి.. కొంతకాలంగా అంతగా కనపడని చోరుల హడావుడి తాజాగా తారస్థాయికి చేరింది. ఓవైపు గస్తీ .. నిఘా పెంచామని పోలీసులు చెబుతున్నా.. దొంగలు మాత్రం వెనకడుగు వేయడం లేదు. అరెస్టులతో…









