Friday, 6 November 2026

Main

రాష్ట్ర యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా వంశీచందర్‌రెడ్డి

హైదరాబాద్‌, జూలై 14 (జనంసాక్షి) : రాష్ట్ర యువజన కాంగ్రెస్‌కు జరిగిన ప్రతిష్టాత్మకమైన సంస్థాగత ఎన్నికల్లో ఆ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ వంశీచందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ…

మహానాడు రద్దు చేసుకున్న బాబు

సంస్థాగత నిర్మాణంపై దృష్టి విస్తృతస్థాయి సమావేశంలో వెల్లడిహైదరాబాద్‌్‌, జూలై 9 (జనంసాక్షి) : మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన తెలుగుదేశంపార్టీ మంగళ వారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ఎన్నో జయాపజయాలను…

బాబు సైతం ‘సామాజిక ‘ నినాదం

బీసీలకు పెద్దపీట వేస్తాడట..! హైదరాబాద్‌, జూలై 9 (జనంసాక్షి): బీసీలకు చట్ట సభల్లో 33శాతం రిజర్వేషన్‌ కల్పించేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తామని టీడీపీ అధినేత ఎన్‌.చంద్రబాబునాయుడు అన్నారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సోమవారంనాడు చంద్రబాబు మాట్లాడారు. తమ పార్టీలో…

అమ్మా బైలెల్లినాదో…

లష్కరె బోనాలు షురూ ! హైదరాబాద్‌, జూలై 8 (జనంసాక్షి): లష్కరే బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆదివారం తెల్లవారుజాము నుంచే బోనాలను తీసుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఉజ్జయిని మహంకాళి ఆలయానికి తరలివచ్చారు. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు…

కలిసిపోరాడుదాం రండి

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసిపోరాడుదాం రండి నారాయణకు రాఘవులు లేఖ హైదరాబాద్‌, జూలై 4 : ఓ పక్క ఐక్య ఉద్యమాలకు సన్నద్ధం కావాలని ఉవ్విళ్ళూరుతూనే మరో వైపు అభిప్రాయభేదాలతో వామపక్షాలు సతమతమవుతున్నాయి. ప్రజలను చైతన్యం చేసేందుకు ఐక్యంగా…

సుప్రీంలో మోడికి చుక్కెదురు

ప్రార్ధనాలయాల పరిహారంపై స్టేకు సుప్రీం నో సెక్యూలర్‌ విలువలను కాపాడాలని హితవు న్యూఢిల్లీ, జూలై 3 (జనంసాక్షి): గోద్రా అనంతర అలర్లలో దెబ్బతిన్న ఆలయాలకు పరిహరం చెల్లించాలన్న గుజరాత్‌ హైరోక్టు ఆదేశాలపై స్టేకు సుప్రీం కోర్టు సుప్రీంకోర్టు నిరాకరించింది.…

రెండు నెలల్లో తెలంగాణ ప్రకటించండి

ప్రణబ్‌కు నేను ఓటెయ్యను జండాలు పక్కనబెట్టి పోరుకు సిద్ధం కండి : నాగం. హైద్రాబాద్‌,జూలై 2(జనంసాక్షి): రెండు నెలల్లో కాంగ్రెస్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని తెలంగాణ నగారా సమితి అధ్యక్షులు నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తెలంగాణపై కాంగ్రెస్‌…

బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూలై 5న

దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపుఛత్తీస్‌గఢ్‌                                                     జూన్‌ 30(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని బసాగూడలో ఎన్‌కౌంటర్‌ పేరుతో దాదాపు 20మందిని చంపివేయడాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిం చింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూలై5న దండ కారణ్య బంద్‌కు ఆ పార్టీ…

ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదల టాప్‌-10లో బాలురదే పైచేయి

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, జూన్‌ 29 : ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్‌ 10లో బాలురదే పైచేయిగా నిలిచింది. మాసాబ్‌టాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి…

హైదరాబాద్‌ నుంచి షిరిడివెళుతున్న బస్సు లోయలో పడి

32 మంది మృతి..16 మందికి తీవ్ర గాయాలు మృతదేహాలను ఉస్మానియాకు తరలింపు హుటాహుటిన ఘటనాస్థలానికి శ్రీధర్‌బాబు.. సీఎం దిగ్బ్రాంతి హౖదరాబాద్‌, జూన్‌ 16 (జనంసాక్షి): మహారాష్ట్రలోని షోలాపూర్‌ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌…