Friday, 6 November 2026

Main

శ్రావణం, రంజాన్‌లతోనింగిలో పండ్లు, కూరగాయల ధరలు!

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): శ్రావణమాసం, రంజాన్‌మాసం ఆరంభం కావడంతో పండ్లు, పూల ధరలు నింగినంటాయి. కూరగాయల ధరలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. ఈ నెల 20వ తేదీ నుంచి శ్రావణమాసం.. 21వ తేదీ నుంచి రంజాన్‌ మాసం…

తెలంగాణ వచ్చుడు ఖాయం : ఎమ్మెస్సార్‌

హైదరాబాద్‌,జూలై 29 (జనంసాక్షి) : కాస్త ఆలస్యమైనా తెలంగాణ రావడం ఖాయమని ఆర్టీసీ చైర్మన్‌ ఎంఎస్‌ఆర్‌ అన్నారు. గత కొంత కాలంగా మౌనంగా ఉన్న ఎంఎస్‌ తెలంగాణపై విలేఖరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. కాస్త ముందో వెనకో…

కార్పొరేట్‌ కంపెనీలే ప్రణబ్‌ను గెలిపించాయి

హైదరాబాద్‌, జూలై 29 (జనంసాక్షి): కార్పోరేట్‌ సంస్థల సహకారంతోనే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్‌ ముఖర్జీ విజయం సాధించాడని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తమ స్వప్రయోజనాలు కాపాడు కొనేందుకు ముందు ముందు జరిగే ప్రయోజనాల కొరకు…

కార్యకర్తలతో మేథోమథనం జరపాలని

గాంధీ భవన్‌ వద్ద నేడు వీహెచ్‌ మౌనదీక్ష హైదరాబాద్‌, జూలై 27 (జనంసాక్షి): కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు సొంత పార్టీ నాయకత్వంపై పోరాటానికి సమాయత్త మయ్యారు. ఆయన శనివారం నుంచి పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌…

మెడికల్‌ సీట్ల విషయంలో.. తెలంగాణకు అన్యాయం : వినోద్‌

హైదరాబాద్‌, జూలై 26 : మెడికల్‌ కళాశాలల ఏర్పాటులో తెలంగాణకు అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్ర సమితి ఆరోపించింది. గురువారంనాడు ఆ పార్టీ మాజీ ఎంపి వినోద్‌ నేతృత్వంలోని బృందం వైద్య విద్య ప్రిన్సిపల్‌ సెక్రటరీ రత్నకుమార్‌ను సచివాలయంలో…

ఆ నలుగురిపై టీడీపీ సస్పెన్షన్‌ వేటు

టీడీపీనే మేం బహిష్కరించాం : హరీశ్వర్‌రెడ్డి హైదరాబాద్‌, జూలై 20 (జనంసాక్షి): టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేపడుతున్నారని తమ నలుగురు ఎమ్మెల్యేలను శుక్రవారం సస్పెండ్‌ చేశారు. సస్పెండయిన ఎమ్మెల్యేల్లో ఒకరైన రంగారెడ్డి జిల్లా పరిగి…

బెయిల్‌ ఫర్‌ ఓట్‌ విభేదాలు మరిచి ప్రణబ్‌కు

ఓటెయ్యాలని వైకాపా నిర్ణయం రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తారనే నిర్ణయం తీసుకున్నారట ! మేకపాటి వెల్లడి హైదరాబాద్‌, జూలై 18:రాష్ట్రపతి ఎన్నికల్లో యుపిఎ అభ్యర్ధి ప్రణబ్‌కు మద్దతు తెలుపుతున్నట్టు వైఎస్‌ఆర్‌సిపి నేత, ఎంపి మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అలాగే యుపిఎ…

జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలకు కోర్టు నిరాకరణ

హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): వైఎస్‌ జగన్‌, విజయసాయిరెడ్డిలను నార్కో పరీక్షకు అనుమతి ఇవ్వాలని సిబిఐ దాఖలు చేసిన పిటిషన్‌ను నాంపల్లి సిబిఐ కోర్టు సోమ వారంనాడు తిరస్కరించింది. జగన్‌, విజయసాయిలకు నార్కో పరీక్షలు అవసరం లేదని చెప్పింది.…

విద్యుత్‌ కోతలకు నిరసనగా

తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు హైదరాబాద్‌, జూలై 16 (జనంసాక్షి): కరెంటు కోతలకు నిరసనగా టిఆర్‌ఎస్‌ సోమవారం తెలంగాణ ప్రాంతమంతటా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించింది. పలు ప్రాంతాల్లో సబ్‌స్టేషన్లను ముట్టడిం చారు. వివరాల్లోకి వెళితే.. తెలంగాణలోని పది జిల్లాల్లో…

కరెంట్‌ కష్టాలపై తెరాసా ఆందోళన

నేడు రాస్తారోకోలకు కేసీఆర్‌ పిలుపు హైదరాబాద్‌, జూలై 15 (జనంసాక్షి): ప్రభుత్వ నిర్వాకం వల్లే ప్రజలకు విద్యుత్‌ కష్టాలొచ్చాయని టిఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖరరావు అన్నారు. ఆదివారంనాడు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్వాకం వల్లే వానాకాలంలో కరెంటు కోతలొచ్చాయన్నారు.…