కాలనీలో మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా కృషి చేస్తా కార్పొరేటర్
కాలనీ వాసుల సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటామని డివిజన్ కార్పొరేటర్ రాజ్ జితేందర్ నాథ్ అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ బఠాన్ గూడా మధుర నగర్ కాలనీలలో కార్పొరేటర్ పాదయాత్ర నిర్వహించారు. కాలనీవాసుల సమస్యల…
