Monday, 16 November 2026

హైదరాబాద్

పంచాయతీ ఆవరణలో ఘనంగా రాష్ట్రావతరణ దినోత్సవం

బిచ్కుంద జూన్ 02 (జనంసాక్షి) కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని మద్నూర్ మండలకేంద్రంలో గల గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం నాడు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను మద్నూర్ సర్పంచ్ డి సూర్యకాంత్ ఆవిష్కరించడం జరిగింది…

తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జెండా ఆవిష్కరణ

ఏటూర్ నాగారం (జనం సాక్షి )జూన్ 2;ఈరోజు. జూన్ 2,రెండవ తారీకు రోజున తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఏటూరునాగారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణ తెలంగాణ తల్లి విగ్రహం ముందు…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం

బోయిన్ పల్లి జున్ 02 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండల కేంద్రంలో శుక్ర వారం రోజు జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా టీపీసీసీ, జిల్లా కాంగ్రెస్ పిలుపు మేరకు…

రైతు దినోత్సవం రోజున రైతు వేధికలల్లో అన్ని ఏర్పాట్లను చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక

కురవి జూన్ 1 జనం సాక్షి న్యూస్: జిల్లా కలెక్టర్ కె.శశాంక రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 3 వ తేదీన రైతు దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నేరేడ గ్రామంలోని రైతు వేదికలలో…

ప్రైవేట్ పాఠశాలకు కొమ్ము కాస్తున్న ఎంఈఓ పూల్ చంద్ ను సస్పెండ్ చేయాలి

కురవి జూన్ /1/జనం సాక్షి న్యూస్: మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని అనుమతులు లేకున్న నడుస్తున్న ప్రవేటు పాఠశాలలకు అండగా ఉంటున్న ఎంఈఓ పూల్ చంద్ ని సస్పెండ్ చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు డిమాండ్…

శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టలు పాల్గొన్న -ఎమ్మెల్యే డిఎస్ రెడ్యా నాయక్

కురవి జూన్ 1 జనం సాక్షి న్యూస్ : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురం గ్రామ ప్రజలు పాత తండాలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాలో భాగంగా గురువారం శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. ఈ…

హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా: సీఎం కేసీఆర్‌

విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ మహానగరం ఒక మినీయేచర్ ఆఫ్ ఇండియా అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను సీఎం కేసీఆర్‌ లాంఛనంగా…

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ క‌విత‌

హైద‌రాబాద్‌: తెలంగాణ జాగృతి వ్య‌వ‌స్థాప‌కురాలు, ఎమ్మెల్సీ క‌విత తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు.. రాష్ట్ర ఆవిర్భావ దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఇవాళ ఆమె త‌న ట్విట్ట‌ర్‌లో ఓ పోస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ప‌ద‌వ అవ‌త‌ర‌ణ దినోత్స‌వం జ‌రుపుకుంటున్న…

కాళేశ్వరం అపూర్వ ఘట్టం : సీఎం కేసీఆర్‌

 హైదరాబాద్‌ : ప్రాజెక్టుల నిర్మాణంతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీరు అందించాలన్న స్వప్నం త్వరలోనే సాకారం కానుందని తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని…