Monday, 16 November 2026

హైదరాబాద్

యువత మేధాస్సుకు పదులు పెట్టండి రాజీవ్ గాంధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీల్లో పాల్గొని బహుమతులు పొందండి .

భువనగిరి టౌన్ ( జనం సాక్షి:):—- యాదాద్రి జిల్లాలోని యూత్ డిక్రిలేషన్ పూర్తిగా తెలంగాణ మేల్కొల్పే దిశగా రాజీవ్ గాం ధీ యూత్ ఆన్లైన్ క్విజ్ పోటీలు జూన్ రెండో తేదీ నుండి ప్రారంభిస్తు నట్లు అర్హత గల…

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

గంగారం జూన్ 2 (జనం సాక్షి) గంగారం మండల కేంద్రంలో సోనియమ్మకు పాలాభిషేకం చేసి జెండా ఆవిష్కరణ చేసిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు అనంతరం గంగారం మండలం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల…

గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని గన్‌పార్క్‌ దగ్గర తెలంగాణ అమరవీరులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘనంగా నివాళులర్పించారు. అమరవీరుల స్థూపం వద్ద పుష్పాంజలి ఘటించారు. రెండు నిమిషాలపాటు మౌనం పాటించారు. అనంతరం…

కేసీఆర్‌ సుపరిపాలనలో రైతుల కండ్లలో దీనత్వం తొలగి.. ధీరత్వం తొణికిసలాడుతున్నది : మంత్రి కేటీఆర్‌

కేసీఆర్‌ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం 9 ఏండ్ల స్వల్ప కాలంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా రూపుద్దిద్దుకుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సంక్షేమంలోనూ, అభివృద్ధిలోనూ యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా…

ప్రభుత్వపాఠశాలల అభివృద్ధికి రాష్ట్ర  ప్రభుత్వం కృషి

పెన్ పహాడ్ జూన్ 01 (జనం సాక్షి) : మన ఊరు మన బడి కార్యక్రమంలో బాగాంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎస్ఎంసి చైర్మన్ రణపంగ నర్సయ్య అన్నారు, గురువారం మండల…

ఘనంగా ద్వజరోహనం విగ్రహాల ప్రతిష్ట మహోత్సవం ప్రత్యేక పూజలు ని

    పెన్ పహాడ్ జూన్ 01 (జనం సాక్షి) : మండల పరిధిలోని దూపహాడ్ గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ సీతారామ చంద్ర స్వామి దుర్గా మహేశ్వర నూతన ఆలయ ద్వజ స్తంభం, విగ్రహాల…

సచివాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ ఆవిర్భావ వేడుకలు సచివాలయంలో ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ జెండాను ఆవిష్కరించి తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది వేడుకలను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్‌పార్క్‌లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు.

అలంపూర్ ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవం* జాతీయ జెండాను ఆవిష్కరించిన అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం అబ్రహం

                అలంపూర్ జూన్2(జనంసాక్షి)అలంపూర్ చౌరస్తా లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండా ను ఎమ్మెల్యే అబ్రహం…

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం

                  వరంగల్ ఈస్ట్, జూన్ 01 (జనం సాక్షి)రేపటి నుండి జరగనున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆర్పీ,సీవో,అంగన్ వాడి,ఆశ,జిడబ్ల్యూఎంసి ఆర్ఐ,ఆర్ఓ లతో హంటర్…

రైతు బంధులాగా రేషన్ బంధు కూడా అమలు చేయాలి జనం మనసులోని మాట

బిచ్కుంద జూన్ 01 (జనంసాక్షి)వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందించడానికి పెట్టుబడి అనేది ఎంతో ముఖ్యమైన మార్గం, అదేవిధంగా గ్రామీణ రుణాగ్రస్తుల విషవలయాన్ని ఛేదించడమే కాకుండా, రైతులకు ఆదాయాన్ని కూడా అందిస్తుంది. రైతులు మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు గాను…