అభిషేక్ యాదవ్ జన్మ దినం పురస్కరించుకొని ఆశ్రమంలో అన్నదానం నిర్వహించిన కుటుంబ సభ్యులు
:శామీర్ పేట్, జనం సాక్షి : కుమారుడు అభిషేక్ యాదవ్ జ్ఞాపకార్ధం సుభాష్ యాదవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సోమవారం జగంగూడ లోని మానసిక ఆరోగ్యం సరిగా లేని 250 మంది అనాధలకు…









