Friday, 6 November 2026

హైదరాబాద్

పురపోరుకు మోగిన నగారా

` మోగిన తెలంగాణ మున్సిపల్ నగారా ` ఫిబ్రవరి 11న పోలింగ్…12 అవసరమైతే రీపోలింగ్ ` ఫిబ్రవరి 13న కౌంటింగ్ ..అదేరోజు ఫలితం వెల్లడి ` 16న మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ` నేటినుంచే నామినేషన్ల…

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎగిరిన మువ్వన్నెల జెండాలు

        జాతీయ జెండాలను ఆవిష్కరించిన అధికారులు.. చెన్నారావుపేట, జనవరి 26 ( జనం సాక్షి): గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని సోమవారం ప్రభుత్వ కార్యాలయాల్లో మువ్వన్నెల జెండాలు రెపరెపలాడాయి. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో మహమ్మద్…

పట్లూర్ ఎస్బిఐ బ్యాంక్ ఎదుట ఎగరని జాతీయ జెండా

                మర్పల్లి జనవరి 27 (జనం సాక్షి) పట్లూర్ గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయకపోవడం తీవ్ర…

యూరప్ తనపై యుద్ధానికి తానే నిధులు సమకూరుస్తోంది

` భారత్`ఈయూ వాణిజ్య ఒప్పందం వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు న్యూయార్క్(జనంసాక్షి):భారత్, యురోపియన్ యూనియన్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కొలిక్కి వచ్చిన వేళ.. అమెరికా ఆర్థికశాఖ మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు…

ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎంపీ సంతోష్‌కు నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో పరిణామం హైదరాబాద్(జనంసాక్షి):సంచలనం సష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు తాజాగా బీఆరఎస్ మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావుకు నోటీసులు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైన…

అభివద్ధిలో తెలంగాణ రైజింగ్

` ఫ్యూచర్ సిటీదే ఫ్యూచర్ ` మూడు ఎకనమిక్ జోన్లుగా రాష్ట్ర విభజన ` తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్‌తో పెరిగిన ఇమేజ్ ` సర్వతో ముఖాభివద్దికి ప్రభుత్వం కషి ` మేడారం అభివద్ధి కోసం రూ.251కోట్లు కేటాయింపు `…

ఘనంగా గణతంత్ర వేడుకలు

భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిన శకటాలు ` జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్రపతి ముర్ము ` ఆకట్టుకున్న సైనిక శకట ప్రదర్శన ` ప్రత్యేక ఆకర్శణగా ఆపరేషన్ సిందూర్ ఆయుధ వ్యవస్థలు ` ముఖ్య అతిథులుగా ఆంటోనియో కోస్టా, ఉర్సులా…

హెచ్`1బీ స్టాంపింగ్‌లో యూఎస్ జాప్యం

` ఇంటర్వ్యూలు 2027లోకి మార్పు! వాషింగ్టన్(జనంసాక్షి):భారతీయ వత్తి నిపుణులకు అమెరికా ప్రయాణాల్లో మరింత జాప్యం చోటుచేసుకోనుంది. హెచ్`1బీ వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్‌మెంట్లు 2027లోకి మారాయి. కొత్త ఇంటర్వ్యూల స్లాట్లకు కొరత ఏర్పడటంతో ఈ పరిస్థితి నెలకొంది. దీంతో…

మహిళలకు అగ్రతాంబూలం

` అన్ని రంగాల్లో అతివలదే పైచేయి ` రాజ్యాంగమే జాతీయ స్ఫూర్తి, దేశ ఐక్యతకు పునాది ` రిపబ్లిక్ డే సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ(జనంసాక్షి):రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ నిబంధనల ద్వారా జాతీయ స్ఫూర్తికి,…

నాంపల్లి అగ్ని ప్రమాదం..

బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం ` ఘటనా స్థలం నుంచి ఐదు మతదేహాల వెలికితీత హైదరాబాద్(జనంసాక్షి): నాంపల్లి ఫర్నిచర్ దుకాణంలో అగ్ని ప్రమాద బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. మతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం…