ముగిసిన పది పరీక్షలు – విద్యార్థుల ఆనందం.
.బెల్లంపల్లి, ఏప్రిల్ 11, (జనంసాక్షి )పదో తరగతి పరీక్షలు మంగళవారం నాటితో ప్రశాంతంగా ముగిశాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో పకడ్బందీ ఏర్పాట్ల నడుమ ఈనెల 3 న ప్రారంభమైన పరీక్షలు మంగళవారం ముగిశాయి. పరీక్షలు ముగియడంతో పరీక్ష కేంద్రాల నుంచి బయటికి…








