వాకర్స్ ఆధ్వర్యంలో ఘనంగా పూలే జయంతిమంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాముని చెరువు కట్ట196వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా పూలే చిత్రపటానికి పలువురు వాకర్ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.. పూలే ఆశయాలను కొనసాగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఫూలే…









